త్రిబుల్ ఆర్ లో కొమరం భీమ్ పాత్రకు.. ముందుగా ఎన్టీఆర్ కు బదులు ఎవరిని అనుకున్నారో తెలుసా?

జూనియర్ ఎన్టీఆర్ ఎలాంటి పాత్రలో నటించిన రక్తికట్టించగలడు అని త్రిబుల్ ఆర్ సినిమాలో మరోసారి నిరూపించాడు అనే విషయం తెలిసిందే.

ఎందుకంటే ఎన్టీఆర్ నటించిన కొమరం భీమ్ మాత్రం ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ అయిపోయింది.

ఈ సినిమాలో కొమరం భీమ్ పాత్ర జూనియర్ ఎన్టీఆర్ తప్ప మరొకరు చేయలేరు అనేంతగా ఈ పాత్రలో చేస్తే ఎమోషన్స్ పండించాడు ఎన్టీఆర్.ప్రతి ప్రేక్షకుడు ఇదే అనుకున్నాడు అని చెప్పాలి.

మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ కొమరం భీముడో పాటలో నట విశ్వరూపం చూపించాడు.అయితే కొమురం భీం పాత్రకు సంబంధించి ఇప్పుడు ఒక వార్త వైరల్ గా మారిపోయింది.

ముందుగా కొమరం భీమ్ పాత్రను ఎన్టీఆర్ తో చేయించాలని అనుకోలేదట.ఈ పాత్రను తమిళ హీరో సూర్య తో చేయిస్తే బాగుంటుందని అనుకున్నారట జక్కన్న.

Advertisement

అప్పట్లో రామ్ చరణ్ సూర్య కాంబినేషన్ లో రాజమౌళి సినిమా అంటూ వార్తలు కూడా వచ్చాయి అన్న విషయం తెలిసిందే.ఇది నిజమే అని ఇటీవల విజయేంద్రప్రసాద్ ఓ ఇంటర్వ్యూలో కూడా క్లారిటీ ఇచ్చారు.

డేట్స్ సర్దుబాటు కాకపోవడంతో ఈ సినిమాల్లో నటించి లేక పోయాడు సూర్య.దీంతో కొమురంభీం పాత్రలో తమిళ హీరో ధనుష్ అనుకున్నారట.అంతేకాదు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ను కూడా అనుకున్నప్పటికీ చివరికి ఈ పాత్రకు ఎన్టీఆర్ మాత్రమే న్యాయం చేయగలరు అని భావించారట జక్కన్న.

ఈ క్రమంలోనే ఎన్టీఆర్ కు ఈ సినిమా స్టొరీ వినిపించగా ఎన్టీఆర్ కు తెగ నచ్చేసిందట.అంతకుమించి ఎన్.టి.ఆర్, తారక్ మంచి స్నేహితులు కావడంతో ఇక ఈ సినిమా సులభంగా తీయగలిగాడు రాజమౌళి.

అయితే ఎక్కువగా యాక్షన్ సన్నివేశాలు రామ్ చరణ్ కు పడితే అటు ఎన్టీఆర్ పాత్ర మాత్రం ఎన్నో ఎమోషన్స్ క్యారీ చేస్తూ చివరి వరకు సినిమాను నడిపిస్తూ ఉంటుంది.ఈ క్రమంలోనే రామ్ చరణ్ ను క్యారెక్టర్ హైలెట్ చేసి ఎన్టీఆర్ను తొక్కేశారు అంటూ ఎన్టీఆర్ అభిమానులు కొన్నాళ్లపాటు సోషల్ మీడియాలో గగ్గోలు పెట్టారు.కానీ ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమా లో చేసిన అంత గొప్ప నటన తన 27 సినిమాల్లో చేయలేక పోయాడు అన్నది అందరికి తెలిసిందే.

స్కిన్ వైటెనింగ్ కోసం ఆరాట‌ప‌డుతున్నారా? అయితే ఈ ఆయిల్ మీకోస‌మే!
Advertisement

తాజా వార్తలు