Tamanna: ఏంటి.. తమన్నాకు ఆ అలవాటు ఉందా.. మగాళ్లు అలా కనిపిస్తే అస్సలు ఆగదట?

మామూలుగా కొందరికి కొన్ని చిలిపి అలవాటులు ఉంటాయి.

ఎవరైనా కనిపిస్తే కొందరు కుదుటగా ఉండకుండా వాళ్లను గిల్లడం, సరదాగా కొట్టడం ఇంకేమైనా చేయటం వంటివి చేస్తూ ఉంటారు.

అలా సామాన్యులకే కాకుండా ఒక హోదాలో ఉన్న వాళ్ళకి కూడా కొన్ని కొన్ని అలవాటులు ఉంటాయి.అయితే హీరోయిన్ తమన్నా( Tamanna ) కూడా ఒక అలవాటు ఉందట.

ముఖ్యంగా మగాళ్లు కనిపిస్తే అలా చేయకుండా అస్సలు ఉండదట.ఇంతకూ ఆ అలవాటు ఏంటో ఒకసారి తెలుసుకుందాం.

తమన్నా గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.తన లేలేత పాల అందాలతో ప్రతి ఒక్కరిని ఫిదా చేసేసింది ఈ బ్యూటీ.

Advertisement

తన అందాలతో కేవలం ప్రేక్షకులనే కాకుండా స్టార్ హీరోలను సైతం కట్టిపడేసింది.చిన్న సినిమాతో అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ అతి తక్కువ సమయంలో స్టార్ హోదా ను సంపాదించుకుంది.

ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా కనిపిస్తుంది.

ఇక తమన్నా తొలిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి శ్రీ అనే సినిమాతో 2005లో అడుగు పెట్టింది.ఆ తర్వాత హ్యాపీ డేస్( Happy Days ) సినిమాతో మంచి హిట్ అందుకొని వరుస సినిమాలలో అవకాశాలు అందుకుంది.అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా( Star Heroine ) నిలిచింది.

కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్ లలో, అతిధి పాత్రలలో కూడా నటించింది.ఇక అప్పటినుంచి ఇప్పటివరకు వెనుకకు తిరిగి చూడకుండా ఓ రేంజ్ లో పరుగులు తీసింది.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich

తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ భాషలలో కూడా నటించి అక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకొని ఎంతో మంది అభిమానులను సంపాదించుకుంది.అలా నటన పరంగానే కాకుండా తన గ్లామర్ పరంగా కూడా ఎంతోమంది కుర్రకారు హృదయాలను దోచుకుంది.సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటూ.

Advertisement

తన సినిమాలకు సంబంధించిన అప్డేట్లను కాకుండా తన ఫోటోలను కూడా బాగా పంచుకుంటుంది.అప్పుడప్పుడు ఫాలోవర్స్ తో ముచ్చట్లు కూడా పెడుతుంది.

ఇక ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ లో కూడా వరుస అవకాశాలు అందుకుంది.పైగా ఓటీటీ ప్రాజెక్టులలో కూడా సైన్ చేస్తూ దూసుకెళ్తుంది.

ఇక ఇదంతా పక్కన పెడితే తాజాగా తమన్నా కు సంబంధించిన ఒక వార్త నెట్టింట బాగా వైరల్ అవుతుంది.అదేంటంటే.తనకి మగాళ్ళలో బుగ్గలు ( Cheeks ) ఉంటే చాలా ఇష్టమట.

బుగ్గలు పెద్ద పెద్దగా కనిపిస్తే కచ్చితంగా తన ఫీలింగ్ ఆపుకొని ఉండలేదట.అలా అవతల ఎంత పెద్ద హీరో అయినా సరే వెంటనే బుగ్గలు పిండేస్తుందట.

ఇప్పటికి తనకు ఆ అలవాటు పోలేదు అని.ఎవరైనా చెబ్బీ చీక్స్ తో కనిపిస్తే చాలు వెంటనే ఏ మాత్రం ఆలోచించకుండా గట్టిగా గిల్లేస్తదట.ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ బాలీవుడ్ లో కూడా బాగా బిజీగా మారింది.

తాజా వార్తలు