అల్లు అర్జున్ ( Allu Arjun ) ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో ఈ పేరు మారుమోగిపోతుంది.
పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయినటువంటి అల్లు అర్జున్ ఈ సినిమాలో తన నటనకు గాను నేషనల్ అవార్డు అందుకోవడంతో ఈయన పేరు సోషల్ మీడియాలో కూడా భారీ స్థాయిలో ట్రెండ్ అవుతూ ఉంది.
ఇలా టాలీవుడ్ చిత్ర పరిశ్రమ నుంచి హీరోగా వచ్చి పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి అల్లు అర్జున్ పక్కన నటించే అవకాశం వస్తే ఏ ఒక్కరు కూడా వదులుకోరు కానీ కొందరు స్టార్ హీరోయిన్స్ మాత్రం అల్లు అర్జున్ పక్కన నటించిన ఆఫర్లను రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది.
అల్లు అర్జున్ పక్కన నటించడం కోసం ఎంతోమంది హీరోయిన్స్ ఎదురు చూస్తున్నారు అలాంటిది ఛాన్స్ వచ్చినా మిస్ చేసుకోవడానికి గల కారణం ఏంటి అనే విషయానికి వస్తే పుష్ప ( Pushpa )సినిమాలో స్పెషల్ సాంగ్(Special Song)ఎలాంటి సక్సెస్ అందుకుందో మనకు తెలిసిందే.ఈ సాంగ్ లో సమంత( Samantha ) నటించిన సంగతి మనకు తెలిసిందే.అయితే పుష్ప 2 సినిమాలో కూడా ఇలాంటి స్పెషల్ సాంగ్ ప్లాన్ చేశారట సుకుమార్ ( Sukumar )అయితే ఈ పాటలో నటించడం కోసం ఈయన ముగ్గురు హీరోయిన్లను సంప్రదించగా ముగ్గురు కూడా ఈ పాటలో నటించమని రిజెక్ట్ చేశారట.
ఈ విధంగా బన్నీ లాంటి స్టార్ హీరో సినిమాలో నటించకపోవడానికి కారణం ఏంటి అనే విషయానికి వస్తే రెమ్యూనరేషన్( Remuneration )అని చెప్పాలి.పాన్ ఇండియా సినిమా అంటే సుమారు నాలుగు ఐదు భాషలలో ఈ సినిమా విడుదలవుతుంది.సినిమాలలో నటించాలి అంటే రెమ్యూనరేషన్ భారీగానే డిమాండ్ చేస్తారు కానీ సుకుమార్ మాత్రం కోటికి మించి ఎక్కువ ఇవ్వను అని చెప్పడంతో చాలామంది ఈ స్పెషల్ సాంగ్( Pushpa2 Special Song ) లో చేయడానికి ఆసక్తి చూపలేదట అలాగే మరికొందరు అల్లు అర్జున్ చేసే డాన్స్ స్పీడ్ కు తమ ఏ మాత్రం సరిపోవు అంటూ మరి కొందరు ఈ ఆఫర్ ని రిజెక్ట్ చేస్తున్నారని తెలుస్తోంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy