సినిమాలు లేక సీరియల్స్ చేస్తున్న ఒక్కప్పటి స్టార్ హీరో ...

ఇండస్ట్రీ లో ఉన్న చాలా మంది హీరోల్లో కొందరు మాత్రమే ప్రస్తుతం చాలా సినిమాలు చేస్తూ బిజీ గా ఉన్నారు కానీ మరీ కొందరు మాత్రం అసలు సినిమాలు లేక ఖాళీ గా ఉంటున్నారు.

ఇండస్ట్రీ( Industry ) లో ఎదురు లేని హీరో గా మిగిలిపోతాడు అని అనుకున్న చాలా మంది హీరోలు కాల కర్భం లో కలిసిపోయారు.

అలాంటి వాళ్లలో ఆకాష్ ఒకరు ఆనందం అనే సినిమా తో హీరో గా ఎంట్రీ ఇచ్చిన ఈయన మొదటి సినిమా తోనే మంచి విజయాన్ని అందుకున్నాడు అయినప్పటికీ ఆ తర్వాత చేసిన సినిమాలు ఏవి కూడా అంత మంచి హిట్ అవ్వకపోవడం తో ఆయన వరుసగా ప్లాప్ సినిమాలు తీసి ఇండస్ట్రీ లో ప్లాప్ హీరో గా ముద్ర వేయించుకున్నారు.ఇక దాంతో ఆయనకి అవకాశాలు అనేవి రాకుండా పోయాయి దాంతో కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్( Character artist ) గా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా కూడా చేశాడు అయినప్పటికీ ఆయన కి అంత గుర్తింపు అయితే రాలేదు.

ఇప్పుడు సినిమా అవకాశాలు లేక తమిళం లో సీరియల్స్ లో నటిస్తూ బిజీ గా గడుపుతున్నాడు.

ఇక ఇదే కోవ లోకి వచ్చే మరో హీరో సాయి కిరణ్ ( Sai Kiran )నువ్వే కావాలి సినిమాతో సెకండ్ హీరో గా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన సాయి కిరణ్ ఆ సినిమా హిట్ అవ్వడం తో ఆయన కి హీరో గా మంచి సినిమాలు వచ్చాయి అందులో ప్రేమించు సినిమా( preminchu movie ) ఒకటి ఇందులో లయ ప్రధాన పాత్ర పోషించినప్పటికి ఆయన చేసిన పాత్ర కూడా నదరికి గుర్తుండి పోతుంది ఇక ఈ రెండు సినిమాల తర్వాత ఈయన కి హీరోగా పెద్ద గుర్తింపు ని ఇచ్చే సినిమాలు అయితే రాలేదు.దాంతో ఆయన ఇండస్ట్రీ నుంచి ఫేడ్ ఔట్ అయ్యాడు.ప్రస్తుతం సీరియల్స్ చేస్తూ బిజీ గా ఉన్నాడు.

Advertisement
Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich