భార్యపై చరణ్ షాకింగ్ కామెంట్స్.. ఏది ఇచ్చినా తక్కువేనంటూ..?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని క్యూట్ కపుల్స్ లో చరణ్ ఉపాసన జోడీ ఒకటనే సంగతి తెలిసిందే.

రామ్ చరణ్ భార్య ఉపాసన ఒకవైపు సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటూనే మరోవైపు అపోలో హెల్త్ కేర్ సంస్థల బాధ్యతలు చూసుకుంటున్న సంగతి తెలిసిందే.

నేడు ఉపాసన పుట్టినరోజు.ఉపాసన బర్త్ డే కావడంతో సోషల్ మీడియా వేదికగా చరణ్ భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

భార్యకు ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చినా తక్కువేనని చరణ్ షాకింగ్ కామెంట్లు చేశారు.చరణ్ అర్ధాంగి కావడంతో ఉపాసన కొణిదెలకు సోషల్ మీడియాలో భారీ స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

చరణ్ ఉపాసన పేదల కొరకు, ఫ్యామిలీ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగా ఉంటారని వెల్లడించారు.ఉపాసనకు కృతజ్ఞత చెప్పడం కొరకు ఏ గిఫ్ట్ ఇచ్చినా తక్కువేనని చరణ్ చెప్పుకొచ్చారు.

Advertisement
Star Hero Ram Charan Shocking Comments About Upasana, Ramcharan , Shocking Comm

భార్యపై రామ్ చరణ్ తన ప్రేమను వ్యక్తం చేసిన తీరుకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.భార్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతూ చరణ్ ఎమోజీలను షేర్ చేశారు.

Star Hero Ram Charan Shocking Comments About Upasana, Ramcharan , Shocking Comm

చరణ్ షేర్ చేసిన కేక్, హార్ట్ ఎమోజీలు నెటిజన్లను ఆకట్టుకున్నాయి.2012 సంవత్సరం జూన్ నెల 14వ తేదీన చరణ్, ఉపాసనల వివాహం ఘనంగా జరిగింది.నిత్యం ఉపాసన తను చేస్తున్న మంచి పనుల ద్వారా వార్తల్లో నిలుస్తున్నారు.

మెగాబ్రదర్ నాగబాబు సైతం ఉపాసనకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.కొన్ని రోజుల క్రితం సేంద్రీయ వ్యవసాయం చేసి ఉపాసన వార్తల్లో నిలిచిన సంగతి తెలిసిందే.

Star Hero Ram Charan Shocking Comments About Upasana, Ramcharan , Shocking Comm

చరణ్ హెల్త్ విషయంలో కూడా ఉపాసన స్పెషల్ కేర్ తీసుకుంటారని తెలుస్తోంది.పలువురు టాలీవుడ్ హీరోయిన్ల డైట్స్ కు సంబంధించి ఉపాసన ఇంటర్వ్యూలు చేసిన సంగతి తెలిసిందే.చరణ్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నారు.

హీరో హీరోయిన్స్ గా నటించి అన్నాచెల్లెళ్లుగా చేసిన టాలీవుడ్ యాక్టర్స్
Advertisement

తాజా వార్తలు