Sri Reddy : పవన్ యాత్రపై దారుణమైన కామెంట్లు చేసిన శ్రీరెడ్డి.. మరీ హద్దులు దాటడంతో?

తెలుగు సినీ ప్రేక్షకులకు నటి శ్రీ రెడ్డి( Actress Sri Reddy ) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

తరచూ ఏదో ఒక విషయంతో వార్తలు నిలుస్తూ ఉంటుంది ఈ ముద్దుగుమ్మ.

సమాజంలో జరిగే విషయాలపై స్పందిస్తూ కాంట్రవర్సి క్వీన్ గా కూడా గుర్తింపు తెచ్చుకుంది.నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ వివాదాస్పద నటిగా కూడా గుర్తింపు తెచ్చుకుంది.

తరచూ మెగా ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ బూతులు తిడుతూ తీవ్రస్థాయిలో మండిపడుతూ ఉంటుంది.

ముఖ్యంగా నాగబాబు,పవన్ కళ్యాణ్( Nagababu , Pawan Kalyan ) పై అయితే ఫేస్ బుక్ లైవ్ లోకి వచ్చే మరీ బండ బూతులు తిడుతూ ఉంటుంది.ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్రను( Varahi Yatra ) ప్రారంభించిన విషయం తెలిసిందే.

Advertisement

ఆ వారాహి యాత్ర గురించి శ్రీ రెడ్డి స్పందిస్తూ.నన్ను కూడా వారాహిలో ఎక్కించుకొని రెండు రౌండ్స్ వేయొచ్చు కదా బావ అంటూ తన ట్విట్టర్ ఖాతాలో రాసుకొచ్చింది.

కాగా ఆ ట్వీట్ పై స్పందించిన పవన్ కళ్యాణ్ అభిమానులు మండిపడుతూ శ్రీ రెడ్డి పై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

బూతులు తిడుతూ ఆమెను దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.ఇకపోతే పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే.మొన్నటి వరకు సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ తాజాగా అన్నవరం నుంచి వారాహి విజయ యాత్రను ప్రారంభించిన విషయం తెలిసిందే.

వచ్చే ఎన్నికలలో ఎలా అయినా గెలవాలి అని కసితో రాజకీయాలలో పాల్గొంటున్నారు.ఇక పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేతిలో నాలుగైదు సినిమాలు ఉన్న విషయం తెలిసిందే.

ఆ హీరో క్రేజ్ మామూలుగా లేదుగా.. చైనా సూపర్‌మార్కెట్‌లోనూ ఆయన పాటలు.. వీడియో వైరల్..
మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?

అందులో కేవలం సాయి ధరంతేజ్ తో కలిసిన నటించిన బ్రో సినిమా ఒక్కటే పూర్తి చేశారు పవన్.మిగిలిన అన్ని సినిమాలు ఇంకా షూటింగ్ దశలోనే ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు