Sreeleela : అరుదైన వ్యాధితో బాధపడుతున్న శ్రీలీల.. పెళ్లి కూడా కష్టమేనా..?

యంగ్ అండ్ డైనమిక్ బ్యూటీ శ్రీలీల ( Sreeleela ) ఆ వ్యాధితో బాధపడుతుంది అని ఈ విషయం తెలిసిన ప్రతి ఒక్కరు అవాక్కవుతున్నారు.

మరి శ్రీలీల బాధపడుతున్న ఆ అరుదైన వ్యాధి ఏంటి.

నిజంగానే అది ట్రీట్మెంట్ లేని వ్యాధా.పెళ్లి కూడా కష్టమేనా.

అనే విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.హీరోయిన్ శ్రీ లీల ఏ ముహూర్తాన పెళ్లి సందD( Pelli Sandadi ) సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయమైందో అప్పటినుండి ఈమె ఫేట్ మారిపోయింది.

ధమాకా సినిమాతో బ్లాక్ బస్టర్ సినిమాని తన ఖాతాలో వేసుకొని వరుసగా పది సినిమాలకు సైన్ చేసి రికార్డు క్రియేట్ చేసింది.ఇక ఈ ముద్దుగుమ్మ ఎంత మంది సీనియర్ హీరోయిన్లు ఉన్నా తగ్గేదేలే అన్నట్లు రోజురోజుకు తన ఆఫర్లను పెంచుకుంటూ పోతుంది.

Advertisement

అయితే శ్రీ లీల గురించి తాజాగా ఒక వార్త సోషల్ మీడియా( Social Media )లో చక్కర్లు కొడుతుంది.అదేంటంటే శ్రీలీలకు అలాంటి అరుదైన వ్యాధి ఉందని,ఆ వ్యాధి వల్ల పెళ్లి చేసుకోవడం కూడా కష్టమే అంటూ కొంతమంది నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.

ఇక అసలు విషయం ఏమిటంటే .శ్రీలీల ఒక్కసారి తుమ్మితే కంటిన్యూగా 20 నిమిషాల వరకు( Sneezing Problem ) అలా తుమ్ముతూనే ఉంటుందట.ఇక కంటిన్యూగా అలా తుమ్మేసరికి చాలాసార్లు శ్రీలీల ఇబ్బంది పడి డాక్టర్లను కలిసినా కూడా ఫలితం లేకుండా పోయిందట.

ఇక ఇలాంటి అరుదైన వ్యాధి ఉండడం వల్ల శ్రీలీల చాలాసార్లు షూటింగ్స్ లో కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చిందట.

అయితే స్వయంగా ఈ విషయాన్ని ఓ సందర్భంలో శ్రీలీల చెప్పడంతో మరోసారి ఈ విషయం నెట్టింట్లో వైరల్ గా మారింది.ఇక ఈ విషయం తెలిసిన చాలామంది శ్రీలీలకు ఇలాంటి జబ్బు ఉంటే పెళ్లి అవ్వడం కూడా కష్టమే అంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇక ప్రస్తుతం శ్రీ లీల బాలకృష్ణ హీరోగా వస్తున్న భగవంత్ కేసరి ( Bhagavanth kesari ) సినిమాలో చేసింది.

అఖిల్ జైనాబ్ పెళ్లి అప్పుడేనట.. మూడు నెలల గ్యాప్ లో అక్కినేని హీరోల పెళ్లి జరగనుందా?
ఆ బ్రాండ్ కార్లపై టాలీవుడ్ మోజు.. నాగ్ కొత్త కారు ఖరీదు ఏకంగా అన్ని రూ.కోట్లా?

ఈ సినిమా దసరా బరిలో దిగబోతుంది.అక్టోబర్ 19న ఈ మూవీ గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కానుంది.

Advertisement

తాజా వార్తలు