శ్రీముఖి ఈ రేంజ్ లో రెచ్చిపోయిందేంటి..!

బుల్లితెర యాంకర్ శ్రీముఖి గురించి తెలియని వారు ఉండరని చెప్పొచ్చు.తను చేస్తున్న ఏ షో అయినా సరే సందడి సందడిగా ఉంటుంది.

టాలెంట్ తో పాటుగా అదే రేంజ్ లో బ్యూటీ అయిన శ్రీ ముఖి ఎంత షోలతో బిజీగా ఉన్నా సరే తన సోషల్ మీడియా ఫాలోవర్స్ కోసం కొంత టైం కేటాయిస్తుంది.అక్కడ తన లేటెస్ట్ అప్డేట్స్ తో పాటుగా ఫోటో షూట్స్ కూడా షేర్ చేస్తుంది శ్రీముఖి.

లేటెస్ట్ గా శ్రీ ముఖి పింక్ కలర్ డ్రెస్ తో అదరగొట్టింది.అమ్మడు తన హాట్ ఫోటో షూట్ తో కుర్రాళ్లని డిస్ట్రబ్ చేస్తుంది.

శ్రీముఖి ఈ రేంజ్ లో ఎప్పుడూ రెచ్చిపోలేదని చెప్పొచ్చు.తన లోని గ్లామర్ యాంగిల్ ని కూడా చూపించేస్తున్న శ్రీ ముఖి లేటెస్ట్ ఫోటో షూట్ తో మైండ్ బ్లాక్ అయ్యేలా చేసింది.

Advertisement

ఛానెల్ తో సంబంధం లేకుండా అమ్మడు తన యాంకరింగ్ తో అలరిస్తుంది.ఈమధ్య ఆహా కోసం చేస్తున్న డ్యాన్స్ ఐకాన్ షోకి కూడా మెంటర్ గా చేస్తుంది శ్రీముఖి.

మొత్తానికి యాంకర్ గా కెరియర్ ఫుల్ స్వింగ్ లో ఉన్న శ్రీ ముఖి తన లేటెస్ట్ ఫోటోలతో షాక్ ఇస్తుంది.

Advertisement