గేమ్ చేంజర్ మూవీ ఇంటర్వెల్ సీన్ కోసం అన్ని కోట్లు ఖర్చుపెడుతున్నారా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న నటులలో రామ్ చరణ్( Ram Charan ) ఒకరు.

ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్( Shankar ) డైరెక్షన్ లో గేమ్ చేంజర్( Game Changer ) అనే సినిమా చేస్తున్న విషయం మనకు తెలిసిందే.

అయితే గేమ్ చేంజర్ సినిమాలో తనదైన రీతిలో నటనను చూపిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని అందుకోవడమే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేకతను కూడా ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నాడు.

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఇంటర్వెల్ సీన్( Interval Scene ) కోసం దాదాపు మూడు కోట్ల వరకు ఖర్చుపెట్టి ఆ ఒక్క సీన్ నే తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది.ఇక సినిమా మొత్తానికి ఆ సీన్ చాలా హైలెట్ గా నిలువబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.మరి ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ సాధిస్తాడు అనే విషయాన్ని తెలుసుకోడానికి చాలామంది ఆసక్తిని చూపిస్తున్నారు.

మెగా అభిమానులు సైతం ఈ సినిమాతో రామ్ చరణ్ భారీ సక్సెస్ ని అందుకుంటే తనను మించిన నటులు మరెవరు ఉండరు అనే రీతిలో వాళ్లు కూడా ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు.

Advertisement

మరి మొత్తానికైతే ఈ సినిమాతో ఆయన ఎలాంటి సక్సెస్ ను సాధిస్తాడు అనేది తెలియాల్సి ఉంది.ఇక ఇప్పటికే మెగాస్టార్ తనయుడుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న రామ్ చరణ్ త్రిబుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా కూడా అవతరించి మంచి క్రేజ్ ను అయితే సంపాదించుకోబోతున్నట్టుగా తెలుస్తుంది.ఇక తనను తాను స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది.

చూడాలి మరి ఈ సినిమాతో రామ్ చరణ్ భారీ సక్సెస్ ను సాధిస్తాడా లేదా అనేది.

Advertisement

తాజా వార్తలు