వచ్చే వారం నుంచి సుప్రీంలో ప్రత్యేక ధర్మాసనాలు

భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో వచ్చే వారం నుంచి ప్రత్యేక ధర్మాసనాలు ఏర్పాటుకానున్నాయి.

క్రిమినల్ అప్పీళ్లు, భూ సేకరణ కేసులు, వాహన ప్రమాద క్లైమ్ లతో పాటు పన్ను వ్యవహారాలపై ప్రత్యేక ధర్మాసనాలను ఏర్పాటు చేయాలని సీజేఐ కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ ధర్మాసనాల ఏర్పాటు అంశాన్ని సీజేఐ స్వయంగా ప్రకటించారు.

Rose Flowers Stomach Fat : గులాబీ పూలతో ఇలా చేస్తే బాన పొట్ట ఫ్లాట్ గా మారడం ఖాయం!

తాజా వార్తలు