Speaker Tammineni Sitaram : ఏపీలో రెబెల్ ఎమ్మెల్యేలకు మరోసారి స్పీకర్ నోటీసులు

ఏపీలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ తమ్మినేని సీతారామ్( Speaker Tammineni Sitaram ) మరోసారి నోటీసులు జారీ చేశారు.ఈ నెల 19వ తేదీన విచారణకు హాజరు కావాలని స్పీకర్ తమ్మినేని నోటీసులు పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే రెబెల్ ఎమ్మెల్యేలు కోటంరెడ్డి, ఆనం, మేకపాటి, ఉండవల్లి శ్రీదేవిలకు( Kotamreddy, Anam, Mekapati ,Undavalli Sridevi ) నోటీసులు అందించారు.అలాగే వల్లభనేని వంశీ, కరణం బలరాం, వాసుపల్లి గణేశ్, మద్దాల గిరికి స్పీకర్ తమ్మినేని నోటీసులు అందజేయగా.వారితో పాటు ఎమ్మెల్సీలు సి రామచంద్రయ్య, వంశీకృష్ణకు మండలి ఛైర్మన్ నోటీసులు అందించారు.

ఈనెల 19న విచారణకు హాజరు కావాలని మండలి ఛైర్మన్ నోటీసుల్లో పేర్కొన్నారు.

God Of Coins Player Safety And Responsible Gambling (UK)
Advertisement