సోనియాగాంధీకి స్వల్ప అస్వస్థత

ఏఐసీసీ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు.దీంతో ఆమెను గంగారామ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

అయితే సోనియా గాంధీ పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది.వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో స్వల్ప అస్వస్థతకు గురయ్యారని సమాచారం.

My Empire : Reseña Y Reputación Del Sitio Para Jugadores E...