తెలంగాణ హైకోర్టుకు బండి సంజయ్ కొడుకు

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొడుకు తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

కాగా జనవరి 20న బండి భగీరథ్ ను మహేంద్ర యూనివర్సిటీ సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో భగీరథ్ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు.తన నుంచి ఎటువంటి వివరణ అడగకుండానే సస్పెండ్ చేశారని భగీరథ్ కోర్టుకు తెలిపారు.

ఈ మేరకు తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు భగీరథ్ ను క్లాస్ లోకి అనుమతించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

పవన్ కళ్యాణ్ శివాజీ రాజా కు ఎందుకు వార్నింగ్ ఇచ్చాడో తెలుసా ?
Advertisement