Bonthu Rammohan : కావాలనే కొందరు నాపై దుష్ప్రచారం చేస్తున్నారు...బొంతు రామ్మోహన్

అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని, ఆయన ఫోన్ స్విచ్ఛాఫ్ వస్తుండటంతో పాటు గత మూడు రోజులుగా కనిపించడంలేదంటూ వార్తలు వస్తున్నాయి.

దీనిపై స్పందించిన ఆయన గురువారం మీడియా సమావేశంలో మాట్లాడారు.

తాను ఎక్కడికి వెళ్ళలేదని, హైదరాబాద్‌లోనే ఉన్నానని స్పష్టం చేశారు.తనను ఎవరూ అరెస్ట్ చేయలేదని, ఎలాంటి నోటీసులు రాలేదని, ఈడీ (ED) విచారణకు పిలిస్తే వెళ్తానని స్పష్టం చేశారు.

కావాలనే కొందరు తనపై దుష్ప్రచారం చేస్తున్నారన్నారు.కొమిరెడ్డి శ్రీనివాస్‌ (Komireddy Srinivas) ఓ పంక్షన్‌లో పరిచయం అయ్యారని, అంతమాత్రాన ఆయనతో తనకు సంబంధాలుంటాయా? అని ప్రశ్నించారు.దీని వెనుక ఎవరి కుట్ర ఉందో అందరికీ తెలుసని బొంతు రామ్మోహన్ పేర్కొన్నారు.

శ్రీనివాస్ కార్యకలాపాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని, కేంద్రం కక్షపూరితంగానే టిఆర్ఎస్ నేతలను టార్గెట్ చేస్తోం.

Advertisement
పాన్ ఇండియాలో మన ఇండస్ట్రీ ని నెంబర్ వన్ గా నిలిపే హీరోలు వీళ్లేనా..?

తాజా వార్తలు