చాలా సార్లు, రోజంతా ఆఫీసులో పని చేస్తున్నప్పుడు, ప్రయాణంలో( Journey ) మన కళ్ళు నిద్రమత్తులో చిక్కుకుపోతుంటాయి.
సరైన తిండి తినకుండా, నిద్రపోకుండా చాలా మంది ఉరుకుల పరుగుల జీవితంలో జీవనం సాగిస్తుంటారు.
ఒక్కోసారి రోజంతా పని చేసినప్పుడు అలసిపోతుంటారు.డ్యూటీ తర్వాత బస్సులు, రైళ్లలో ప్రయాణించేటప్పుడు నీరసంగా కనిపిస్తారు.
అలాంటి సందర్భంలో ప్రయాణంలోనే వారు కునుకు( Nap ) తీస్తుంటారు.అలాంటి సందర్భంలో ఒక్కోసారి కింద పడిపోతుంటారు.
బస్సులు, రైళ్లలో ప్రయాణించే సమయంలో సీట్లలో ఇలా కునుకు తీస్తే పరవాలేదు.అయితే డోర్ల వద్ద వేలాడుతూ ప్రయాణిస్తూ ఇలా పడిపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది.
ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నట్లు మనకు సోషల్ మీడియాలో తరచూ చాలా వీడియోలు కనిపిస్తుంటాయి.ఇదే కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.సోషల్ మీడియాలో కనిపించే కొన్ని వీడియోలు మనలను బాగా నవ్విస్తాయి.
అదే సమమంలో ఆలోచింపజేస్తాయి.ఇదే కోవలో ఓ యువకుడు బస్సులో( Bus ) ప్రయాణిస్తుంటాడు.
అయితే బాలా అలసిపోయి ఉండడం వల్ల అతడు కునుకు తీస్తుంటాడు.నిద్ర మత్తు( Sleepy ) రావడంతో అతడి కళ్లు మూత పడ్డాయి.
ఈ క్రమంలో ఒక్కసారిగా తూలిపోయి సీటు నుంచి కింద పడిపోయాడు.తర్వాత తిరిగి లేచి తన సీటులో కూర్చున్నాడు.
ప్రయాణిస్తున్నప్పుడు ( Travelling ) తరచుగా ప్రజలు నిద్రపోతారు, కానీ అలా చేయడం కొన్నిసార్లు చాలా ప్రమాదకరమైనది.కొన్నిసార్లు మీరు చాలా అలసిపోతారు.మీరు కోరుకోకుండా కూడా గాఢ నిద్రలోకి జారుకుంటారు.
నిద్రావస్థలో, ప్రజలు తమ స్టేషన్‌ను వదిలి వెళతారు.చాలా సార్లు వ్యక్తులు దొంగతనానికి గురవుతారు లేదా అకస్మాత్తుగా ఈ వ్యక్తిలా పడిపోయారు.
ఈ వీడియో @NoContextHumans అనే సోషల్ మీడియా ప్లాట్ ఫారం X ఖాతాలో పోస్ట్ చేయబడింది.దీనికి నెటిజన్ల నుంచి విశేష స్పందన వస్తోంది.
కొందరు నవ్వుకుంటున్నారు.అయితే మరికొందరు ఈ వీడియోకు తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.
తమకూ ఇలాంటి అనుభవాలు ఉన్నాయని గుర్తు చేసుకుంటున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy