దిండు క్రింద వీటిని పేట్టుకొని నిద్రపోవడం వల్ల.. చాలా రకాల సమస్యలను కొని తెచ్చుకున్నట్లే..!

సాధారణంగా నిద్రపోయేటప్పుడు ముందుగా దిండు( Pillow )ను మెడకు అనుగుణంగా ఉంచుకొని నిద్రపోతారు.

మనం నిద్రించడానికి ఉపయోగించే దిండు మరీ మెత్తగా లేదా మరీ గట్టిగా ఉండకూడదు.

అలాగే నిద్రపోయే ముందు కొన్ని వస్తువులను తల కింద పెట్టుకుని పడుకోకూడదని పెద్దవారు చెబుతూ ఉంటారు.మనం కొన్ని వస్తువులను తలకింద పెట్టుకొని నిద్రపోతున్నప్పుడు అవి మన జీవితంలో ప్రతికూల ప్రభావాలను చూపడం మొదలుపెడతాయి.

అందుకే కొన్ని వస్తువులను తల క్రింద పెట్టుకొని నిద్రపోకూడదు.ఆ వస్తువుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.ముఖ్యంగా చెప్పాలంటే వాచ్, మొబైల్ ఫోన్( Mobile phone ), టీవీ, వీడియో గేమ్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులను తలకింద పెట్టుకుని నిద్రపోకూడదు.

వాటి నుంచి వెలువడే కిరణాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి.ఇంకా చెప్పాలంటే మీ దిండు దగ్గర పర్సులు, హ్యాండ్ బ్యాగ్ లను ఉంచకూడదు.ఎందుకంటే ఇవి మీ అనవసరపు ఖర్చును పెంచుతాయి.

Advertisement

దీని వల్ల మీ దగ్గర డబ్బు నిల్వ ఉండదు.

వాస్తు శాస్త్రం ప్రకారం తాడు లేదా గొలుసు మనిషి పనిలో తరచుగా అంతరాయాలను కలిగిస్థాయి.అందుకే వీటిని నిద్రపోయేటప్పుడు తల దగ్గర పెట్టుకోకూడదు.ముఖ్యంగా చెప్పాలంటే వార్త పత్రికలు, మ్యాగజైన్లు వంటి వాటిని మన తల కింద ఉంచడం ఒక వ్యక్తి జీవితాన్ని ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.

అలాగే జీవితంలో ప్రతికూలతతో పాటు అశుభకరమైన సంఘటనల సంఖ్యను పెంచుతుంది.ఇంకా చెప్పాలంటే దీండు క్రింద బంగారు ఆభరణాలు పెట్టుకుని నిద్రపోయే అలవాటు ఉంటే ఈ రోజే మానేయడం మంచిది.

ముఖ్యంగా చెప్పాలంటే నిద్రపోయేటప్పుడు దిండు క్రింద నీరు నింపిన ప్లాస్టిక్ లేదా గాజు సీసాను ఉంచడం వల్ల మానసిక అనారోగ్యం లేదా ఒత్తిడి( Stress ) పెరుగుతుంది.

తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – అక్టోబర్18, శుక్రవారం 2024
Advertisement

తాజా వార్తలు