Sajjala Ramakrishna Reddy: స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అతిపెద్ద స్కామ్‌ - సజ్జల రామకృష్ణారెడ్డి

అమరావతి: ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అతిపెద్ద స్కామ్‌.

ఈ స్కామ్‌లో రాజకీయ ప్రమేయం ఉంది.కేంద్ర దర్యాప్తు సంస్థలు విచారణ చేస్తున్నాయి.

Skill Development Is A Big Scam Sajjala Shocking Comments, Skill Development , S

త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయి.చంద్రబాబుకు తెలియకుండా ఇంత పెద్ద స్కామ్‌ జరుగుతుందా.

స్కామ్‌లో చంద్రబాబు పాత్ర కచ్చితంగా ఉంది.ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఎవరూ ఆందోళన చెందవద్దు.

Advertisement

సీమకు ఎవరు ఏం చేశారో ప్రజలే చెబుతారు.రాయలసీమకు చంద్రబాబు చేసిందేమీ లేదు.

రాయలసీమ అభివృద్ధిని చంద్రబాబు అడ్డుకుంటున్నారు.కోర్టులో కేసులు వేసి అభివృద్ధికి అడ్డుపడుతున్నారు.

పోలవరం జాప్యానికి చంద్రబాబే కారణం.

నరేష్ 1980లోనే సీరియల్స్ లో నటించాడనే విషయం మీకు తెలుసా?
Advertisement

తాజా వార్తలు