నడకమార్గంలో చిక్కిన ఆరో చిరుత

తిరుమల: నడకమార్గంలో చిక్కిన ఆరో చిరుత.చిరుత చిక్కిన ప్రాంతంలో టిటిడి చైర్మన్ భూమన.

శ్రీవారి భక్తులు రక్షణార్ధం టిటిడి, అటవీశాఖ నిరంతరాయంగా పనిచేస్తుంది.చేతి కర్రలు ఇవ్వడం భక్తులకు ఆత్మవిశ్వాసం నిప్పడంలో భాగం.

విమర్శకులకు మా పని తీరే సమాధానం.నడకమార్గంలో 24x7 మానిటరింగ్ కొనసాగిస్తాం.

చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి కామెంట్స్.భక్తులు అధైర్య పడవలసిన అవసరం లేదు.చిరుతను జూ కు తరలించిన అధికారులు.

Advertisement

ఆరో చిరుత శాంపిల్స్ తీసి లక్షిత శాంపిస్స్ తో టెస్ట్ కు పంపే ఏర్పాట్లు.

Advertisement

తాజా వార్తలు