వన్డేలలో వరల్డ్ నెంబర్ వన్ బౌలర్ గా సిరాజ్..!

ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఇప్పటివరకు చాలామంది బౌలర్లు వరల్డ్ నెంబర్ వన్ బౌలర్లుగా నిలిచిన సంగతి తెలిసిందే.

రికార్డులు బ్రేక్ అయితే నెంబర్ వన్ స్థానాలు మారుతూ ఉంటాయి.

తాజాగా జరిగిన ఆసియా కప్( Asia Cup ) ఫైనల్ మ్యాచ్లో భారత జట్టు స్టార్ పేసర్ మహమ్మద్ సిరాజ్( Mohammed Siraj ) ఏకంగా ఆరు వికెట్లు తీసిన సంగతి తెలిసిందే.ఐసీసీ ఓడిఐ వరల్డ్ బౌలింగ్ ర్యాంకింగ్స్ లో మహమ్మద్ సిరాజ్ నెంబర్ వన్ స్థానానికి చేరుకున్నాడు.

ఆసియా కప్ మ్యాచ్ ముందు ఎనిమిదో స్థానంలో ఉండేవాడు.ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ లో అద్భుత ఆటను ప్రదర్శించడం వల్ల ఏకంగా 694 పాయింట్లు దక్కించుకొని నెంబర్ వన్ పొజిషన్ కి చేరాడు.

ఇంతకుముందు ఐసీసీ వరల్డ్ ర్యాంకింగ్స్ లో ఆస్ట్రేలియా బౌలర్ జోస్ హాజిల్ వుడ్ ( Jose Hazlewood )నెంబర్ వన్ బౌలర్ గా ఉన్నాడు.తాజాగా మహమ్మద్ సిరాజ్ ఇతనిని వెనక్కి నెట్టి నెంబర్ వన్ స్థానానికి వెళ్ళాడు.అయితే మహమ్మద్ సిరాజ్ పర్ఫామెన్స్ కాస్త తగ్గి ఏకంగా ఎనిమిదో స్థానానికి పడిపోయాడు.

Advertisement

ఇక రీసెంట్ గా ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్ మహమ్మద్ సిరాజ్ కు ఎంత బాగా కలిసి వచ్చిందో మాటల్లో కూడా వర్ణించడం కష్టమే.దీంతో తనను తాను మరోసారి ప్రూవ్ చేసుకుని ఏకంగా వరల్డ్ నెంబర్వన్ స్థానానికి ఎగబాకాడు.

గతంలో నెంబర్ వన్ స్థానాలలో కొనసాగిన జోస్ హాజిల్ వుడ్ గుడ్, ట్రంట్ బోల్డ్,( trunt bold ) మిచల్ స్టార్క్, రషీద్ ఖాన్( Rashid Khan ) లాంటి బౌలర్లను వెనుకకు నెట్టి అగ్రస్థానానికి చేరుకున్నాడు.

Advertisement

తాజా వార్తలు