ఈ సింపుల్ చిట్కాను పాటిస్తే మీ దంతాలు పుచ్చకుండా హెల్తీగా, స్ట్రాంగ్ గా మారతాయి!

చాలా మంది దంత సంరక్షణ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు.

ఫలితంగా దంతాలు గార పట్టి పసుపు రంగులోకి మారిపోవడం, దంతాలు పుచ్చిపోవడం, చిగుళ్ల నుంచి రక్తస్రావం, చిగుళ్ల వాపు( Gingivities ), దంతాలు బలహీనంగా మారడం.

ఇలా రకరకాల సమస్యలు తలెత్తుతుంటాయి.వీటికి దూరంగా ఉండాలంటే ఖ‌చ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

మొదట బ్రష్ కు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.మార్కెట్లో రకరకాల టూత్ పేస్టులు మనకు అందుబాటులో ఉన్నాయి.

కానీ సహజ పదార్థాలతో కూడా మనం దంతాలను( Tooth ) శుభ్రం చేసుకోవచ్చు.

Advertisement

ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే చిట్కా ను పాటిస్తే మీ దంతాలు పుచ్చకుండా ఉంటాయి.హెల్తీగా, స్ట్రాంగ్ గా మారతాయి.అందుకోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో హాఫ్ టేబుల్ స్పూన్ మెంతి పొడిని వేసుకోవాలి.

అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ లవంగాల పొడి( Clove Powder ), రెండు టేబుల్ స్పూన్లు ఆవనూనె, చిటికెడు ప‌సుపు( Turmeric ) వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.ఇప్పుడు బ్రష్ సహాయంతో ఈ మిశ్రమాన్ని దంతాలకు అప్లై చేసుకుని రెండు నిమిషాల పాటు సున్నితంగా తోముకోవాలి.

ఆపై వాటర్ తో శుభ్రంగా దంతాలను నోటిని క్లీన్ చేసుకోవాలి.

ఇలా ప్రతిరోజు కనుక చేస్తే దంతాలు హెల్తీగా మారుతాయి.తెల్లగా మెరుస్తాయి.క్యావిటీస్ సమస్య త‌లెత్తకుండా ఉంటుంది.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
ఇంట్లో ఈ వస్తువులను ఖాళీగా పెడుతున్నారా..? అయితే దరిద్రం పట్టిపీడించడం ఖాయం..!

చిగుళ్ల నుంచి రక్తస్రావం, చిగుళ్ల వాపు వంటి సమస్యలు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.ఇక ఈ సింపుల్ చిట్కాతో పాటు కూల్ డ్రింక్స్, ఐస్ క్రీమ్స్, షుగర్, షుగర్( Sweets ) తో తయారు చేసిన ఆహారాలకు దూరంగా ఉండండి.

Advertisement

ధూమ‌పానం, మద్యపానం( Alcohol ) అలవాట్లను మానుకోండి.కాల్షియం, విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ డి వంటి పోషకాలు మెండుగా ఉండే ఆహారాలను డైట్ లో చేర్చుకోండి.

ఇవి దంతాల ఆరోగ్యానికి తోడ్పడతాయి.దంతాలను బలంగా మారుస్తాయి.

తాజా వార్తలు