Junior NTR , vikram : విక్రమ్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య ఉన్న ఈ కామన్ పాయింట్ గురించి తెలుసా.. ఇద్దరూ గ్రేట్ అంటూ?

టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్( Junior NTR ) గురించి మనందరికీ తెలిసిందే.

నందమూరి వారసుడుగా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్నాడు.

గత ఏడాది విడుదల అయినా ఆర్ఆర్ఆర్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్.ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ ( Koratala Shiva )దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.

ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Similarity Between Vikram And Jr Ntr Details Here

ఇది ఇలా ఉంటే గత సినిమా ఆర్ఆర్ఆర్ లో కాస్త బొద్దుగా కనిపించిన విషయం తెలిసిందే.ఇప్పుడు దేవర( devara ) సినిమాలో కాస్త సన్నగా మారి స్లిమ్ లుక్ లో కనిపించనున్నారు.మరోవైపు తమిళ హీరో విక్రమ్( Tamil hero Vikram ) కూడా తన సినిమాకు తన లుక్ ని స్టైల్ ని మార్చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు.

Advertisement
Similarity Between Vikram And Jr Ntr Details Here-Junior NTR , Vikram : వి�

ఈ విషయంలో ఈ ఇద్దరు స్టార్ హీరోలకు ఎవరూ సాటిరారు అంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు.అంతేకాకుండా ఇద్దరి మధ్య కామన్ పాయింట్ కూడా ఇదే అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

ఇంకొందరు అభిమానులు విక్రమ్ జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో ఒక మల్టీ స్టారర్ సినిమా చేస్తే బాగుంటుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

Similarity Between Vikram And Jr Ntr Details Here

ఇద్దరి కాంబినేషన్లు సినిమా వస్తే బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం ఖాయం అంటూ కూడా కామెంట్ చేస్తున్నారు.కాగా ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు ఎవరికి వారు వరుసగా సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే.ఈ ఇద్దరు హీరోలు మంచి మంచి విజయాలు అందుకొని మంచి పొజిషన్లకు వెళ్లాలి అని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.

ఇకపోతే తారక్ నటిస్తున్న దేవర సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.ఆ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.

వారంలో 2 సార్లు ఈ రెమెడీని ట్రై చేస్తే మెడ న‌లుపు మాయం!
Advertisement

తాజా వార్తలు