ఆ సినిమాలను మించేలా మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ.. బాలయ్య అంతకు మించి ప్లాన్ చేశారా?

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలోకి కొత్తగా ఎంట్రీ ఇచ్చే హీరో సక్సెస్ కావాలంటే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది.

అయితే బ్యాగ్రౌండ్ ఉన్న ఫ్యామిలీల నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేవాళ్లు సులువుగా సక్సెస్ అయ్యే అవకాశాలు అయితే కచ్చితంగా ఉంటాయని చెప్పవచ్చు.

మోక్షజ్ఞ( Mokshagna ) ప్రశాంత్ వర్మ కాంబో మూవీ బాహుబలి,( Baahubali ) కేజీఎఫ్( KGF ) సినిమాల స్థాయిలో ఈ సినిమా ఉండనుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ వర్మ( Prasanth Varma ) అంచనాలకు అందని అద్భుతమైన స్క్రిప్ట్ ను సిద్ధం చేశారని ఇండస్ట్రీ వర్గాల టాక్.

ఎన్ని అంచనాలు పెట్టుకున్నా ఆ అంచనాలను మించి సినిమా ఉండేలా మేకర్స్ అన్ని జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం అందుతోంది.బాలయ్య నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్ తో భారీ లెవెల్ లో ఈ సినిమా కోసం ప్లాన్ చేశారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ స్క్రిప్ట్ మాత్రం అద్భుతంగా వచ్చిందని ఇండస్ట్రీ వర్గాల టాక్.హనుమాన్ తర్వాత ప్రశాంత్ సినిమా కావడంతో మార్కెట్ వర్గాలు సైతం ఈ సినిమాపై ప్రత్యేక దృష్టి పెట్టాయి.

Shocking Updates About Mokshagna First Movie Details, Mokshagna, Mokshagna First
Advertisement
Shocking Updates About Mokshagna First Movie Details, Mokshagna, Mokshagna First

బాలయ్య ( Balayya ) తన సినిమాలతో కెరీర్ పరంగా ఎంత బిజీగా ఉన్నా మోక్షజ్ఞ సినిమాకు సంబంధించిన ప్రతి విషయంలో కేర్ తీసుకుంటున్నారని తెలుస్తోంది.బాలయ్య ప్రస్తుతం బాబీ డైరెక్షన్ లో ఒక సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి.బాలయ్య బాబీ మూవీ ఈ ఏడాది చివర్లో రిలీజవుతుందో లేక సంక్రాంతి కానుకగా రిలీజవుతుందో క్లారిటీ రావాల్సి ఉంది.

Shocking Updates About Mokshagna First Movie Details, Mokshagna, Mokshagna First

బాలయ్య ఇతర భాషల్లో సైతం సక్సెస్ సాధిస్తూ ప్రశంసలు అందుకోవాలని అభిమానుల ఆకాంక్ష కాగా ఆ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో చూడాల్సి ఉంది.బాలయ్య బాక్సాఫీస్ ను మళ్లీ షేక్ చేసే రోజు కోసం అభిమానులు ఒకింత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.మోక్షజ్ఞ బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ లో సక్సెస్ అవుతారో చూడాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు