మెగా ఫ్యామిలీకి చెందిన వాళ్లలో ఎక్కువమంది సినిమాల ద్వారా సెలబ్రిటీ స్టేటస్ ను సొంతం చేసుకున్నారు.
అయితే ఉపాసన మాత్రం సినిమాలతో ఏ మాత్రం సంబంధం లేకపోయినా చరణ్ భార్య కావడంతో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నారు.
ఉపాసన చేస్తున్న సేవా కార్యక్రమాల వల్ల మెగా ఫ్యామిలీ మరింత మంచి పేరు వస్తుండటం గమనార్హం.ఇతరులకు సహాయం చేసే విషయంలో ఉపాసన ముందువరసలో ఉంటారు.
మెగా ఫ్యామిలీ పరువు నిలబెట్టే విధంగా ఉపాసన నిర్ణయాలు ఉంటున్నాయి.ఉపాసన మనసు వెన్న అని నెటిజన్లు సైతం కామెంట్లు చేస్తుండటం గమనార్హం.
ఉపాసన చేస్తున్న సేవా కార్యక్రమాలకు ఎన్నో అవార్డులు సైతం వచ్చాయి.తక్కువ ఖర్చుతో ప్రజలకు వైద్యం అందించడం ఉపాసన డ్రీమ్ అనే సంగతి తెలిసిందే.
ఉపాసన అబ్రాడ్ లో ఉన్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఉచితంగా వైద్యం అందేలా చేస్తున్నారు.తెలుగు రాష్ట్రాల ప్రజలకు మేలు జరిగేలా ఉపాసన తీసుకున్న ఈ నిర్ణయాన్ని నెటిజన్లు సైతం ప్రశంసిస్తున్నారు.
అటు భర్త పేరును, ఇటు మామ పేరును నిలబెడుతూ ఉపాసన అభిమానుల హృదయాలను గెలుచుకుంటున్నారు.ఉపాసన చాలా విషయాలలో గ్రేట్ అని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు చరణ్ ప్రస్తుతం శంకర్ ప్రాజెక్ట్ తో బిజీగా ఉన్నారు.
శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాతో చరణ్ రేంజ్ మరింత పెరగడం గ్యారంటీ అనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుండగా చరణ్ కొత్త ప్రాజెక్ట్ లతో మరిన్ని విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.సినిమాసినిమాకు చరణ్ క్రేజ్, మార్కెట్ పెరుగుతోంది.చరణ్ రెమ్యునరేషన్ కంటే మంచి కథలకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
చరణ్ స్టార్ స్టేటస్ ఉన్న డైరెక్టర్ల కంటే టాలెంటెడ్ డైరెక్టర్లకే ఎక్కువగా అవకాశాలను ఇస్తుండటం గమనార్హం.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy