తెలంగాణ కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహకు షాక్ తగిలింది.రాజనర్సింహ సోదరుడు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను దామోదర రాజనర్సింహ తమ్ముడు కలిశారని సమాచారం.కాగా రెండు, మూడు రోజుల్లో ఆయన కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy