పోల‌వ‌రం ప్రాజెక్టు అప్రోచ్ ఛానెల్ త‌వ్వ‌కాల్లో బ‌య‌ట‌ప‌డ్డ శివ‌లింగం

పోల‌వ‌రం ప్రాజెక్టు అప్రోచ్ ఛానెల్ త‌వ్వ‌కాల్లో బ‌య‌ట‌ప‌డ్డ శివ‌లింగం.శివ‌లింగం బ‌య‌ట ప‌డ్డ ప్రాంతాన్ని ప‌రిశీలించిన ఆర్కియాల‌జీ డిపార్ట్ మెంట్ అధికారులు, మ‌రియు రెవిన్యూ అధికారులు.

శివ‌లింగానికి ప్ర‌త్యేక పూజ‌లు. పోల‌వ‌రం ప్రాజెక్టులో బ‌య‌ట ప‌డ్డ వంద‌ల ఏళ్ళ‌నాటి శివ‌లింగం.

రెడ్డి రాజుల కాలం నాటి శివ‌లింగం గా గుర్తించిన ఆర్కియాల‌జీ నిపుణులు.పోల‌వ‌రం ప్రాంతాన్ని పాలించిన రెడ్డి రాజులు.

రెడ్డి రాజులు శైవ‌మ‌త‌స్దులు.పోల‌వ‌రం ప్రాజెక్టు అప్రోచ్ ఛానెల్ మ‌ట్టి త‌వ్వ‌కాల్లో బ‌య‌ట‌ప‌డ్డ శివ‌లింగం.

Advertisement

ప‌రిశీలించిన రెవిన్యూ, ఆర్కియాల‌జీ అధికారులు..

శరత్ బాబు గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు మీకోసం
Advertisement

తాజా వార్తలు