బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సౌత్ డైరెక్టర్ అట్లీ( Director Atlee ) కాంబోలో సినిమా ప్రకటించగానే అటు బాలీవుడ్ ఇటు కోలీవుడ్ ఇండస్ట్రీలో అంచనాలు ఒక్కసారిగా పెరిగాయి.
అందులోను షారుఖ్ పఠాన్ వంటి బ్లాక్ బస్టర్ తో కొన్నేళ్ల తర్వాత ఫామ్ లోకి వచ్చాడు.
ఇదే ఊపులో వెంటనే సౌత్ డైరెక్టర్ తో సినిమా ప్రకటించడంతో ఫ్యాన్స్ ఒక్కసారిగా షాక్ అయినా ఈ సినిమాపై మాత్రం అంచనాలు పెంచేసుకున్నాడు.
జవాన్ సినిమా( Jawan Movie )పై టాక్ చూస్తుంటే ఇక మాటల్లేవ్ అనే చెప్పాలి.ఎందుకంటే ఫ్యాన్స్ కు జవాన్ ఫుల్ కిక్ ఎక్కించింది.57 ఏళ్ల వయసులో కూడా ఫిట్ గా కుర్ర హీరోలకు పోటీగా షారుఖ్ ఈ సినిమాలో స్క్రీన్ ప్రెజెన్స్ తో అదరగొట్టాడు.పఠాన్ సినిమాతో సంచలన విజయాన్ని అందుకున్న షారుఖ్( Shah Rukh Khan ) అదే విజయాన్ని జవాన్ తో కొనసాగిస్తున్నాడు.
తన రికార్డ్ ను తానే తిరగరాసేలా ఉన్నాడు. జవాన్ ప్రీ బిజినెస్ తోనే బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసేసింది.పఠాన్ వరల్డ్ వైడ్ గా 100 కోట్ల మార్క్ ను దాటేయగా ఇప్పుడు జవాన్ ఆ రికార్డ్ ను క్రాస్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసాడు.
జవాన్ సినిమా మొదటి రోజు ఏకంగా 150 కోట్లు( Jawan Movie First Day Collections ) దాటేసినట్టు తెలుస్తుంది.నిన్న సెప్టెంబర్ 7న రిలీజ్ అయిన ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ, మలయాళ భాషల్లో రిలీజ్ అయ్యింది.
ఇండియా వైడ్ గా 75 కోట్లు రాబట్టి రికార్డ్ క్రియేట్ చేయగా వరల్డ్ వైడ్ గా 150 కోట్లు దాటేసింది.షారుఖ్ ఖాన్ హీరోగా నయనతార హీరోయిన్ గా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో జవాన్ తెరకెక్కగా విజయ్ సేతుపతి విలన్ గా కనిపించి మెప్పించాడు.ఇక ఈ కలెక్షన్స్ చూస్తుంటే జవాన్ మానియా ఇప్పట్లో ఆగేలా లేదు.
ముందు 1000 కోట్లు రాబడుతుంది అని టాక్ రాగా ఇప్పుడు 1500 కోట్లు వచ్చిన ఆశ్చర్యం లేదు అని అంటున్నారు.
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy