Sri Sathya Sai district : శ్రీ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం.. ఇద్దరు మృతి

శ్రీ సత్యసాయి జిల్లా( Sri Sathya Sai district )లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.చెన్నేకొత్తపల్లి మండలంలో అంబులెన్స్ ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో ఇద్దరు మృత్యువాత పడ్డారు.

మరో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి.వెంటనే గమనించిన స్థానికులు బాధితులను హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.స్థానికుల సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Kirol Bet Bonuses And Promotions : A Value Assessment For Experienced Players
Advertisement