మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు

మాజీమంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

ఏపీ సీఎం జగన్ నుంచి వారికి ముప్పు పొంచి ఉందని తెలిపారు.ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సలహా మేరకు వైఎస్ కుటుంబంలో ఎవరో ఒకరి హత్య జరగొచ్చని డీఎల్ రవీంద్రారెడ్డి ఆరోపణలు చేశారు.

గత ఎన్నికల సమయంలో సానుభూతి సంపాదించడం కోసమే కోడికత్తి కేసు, వివేకానందరెడ్డి హత్యా జరిగాయని వ్యాఖ్యనించారు.

Betfair Review And Player Reputation (UK) : An Analytical Guide
Advertisement