హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా చేయడానికి సిద్ధమైన సీనియర్ హీరోయిన్లు..

ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో వాళ్ళని వాళ్ళు స్టార్లు గా ఎస్టాబ్లిష్ చేసుకోవడమే కాకుండా తమకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును కూడా సంపాదించుకుంటూ ఉండటం విశేషం.

మరి ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే కాకుండా తమకంటూ ఒక ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవడం విశేషం.

ఇక ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోయిన్లు వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ వస్తున్నారు.కానీ ఏది ఏమైనా కూడా కొన్ని దశాబ్దాల పాటు సినిమా ఇండస్ట్రీని ఏలుతున్న వారిలో సమంత,( Samantha ) తమన్నా,( Tamanna ) అనుష్క( Anushka ) లాంటి నటీమనులు ముందు వరుసలో ఉన్నారు.

మరి వాళ్ళు ఇప్పటికి కూడా మంచి సినిమాలు చేస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం.ఇక ఏది ఏమైనా వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి అహర్నిశలు ప్రయత్నం అయితే చేస్తున్నారు.

మరి వాళ్ళు అనుకున్నట్టుగానే ఈ సినిమాతో ఎలాంటి సక్సెస్ ని సాధిస్తారు.తద్వారా వాళ్ళు ఎలాంటి ఐడెంటిటిని పొందబోతున్నారనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక వీళ్ళు ఇప్పుడు హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలను( Heroine Oriented Movies ) చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నట్టుగా తెలుస్తోంది.

Advertisement

ఇక అనుష్క ఇప్పటికే క్రిష్ డైరెక్షన్ లో ఘాటి( Ghaati Movie ) అనే సినిమా చేస్తుంది.ఈ సినిమాతో మరోసారి తన ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది.

మరి ఆమె చేస్తున్న ఈ క్యారెక్టర్ తనకు ఏ మేరకు యూజ్ అవుతుంది.తద్వారా ఆమె ఎలాంటి క్రేజీ ను పొందబోతుందనేది తెలియాల్సి ఉంది.ఇక బాహుబలి సినిమా తర్వాత ఆమెకు సరైన సక్సెస్ అయితే రాలేదు.

మరి ఈ సినిమాతో మంచి విజయాన్ని సాధించి మరోసారి తన హవాని కొనసాగించాలనే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తోంది.చూడాలి మరి వీళ్ళు ఎలాంటి సినిమాలు చేస్తారు అనేది.

కండోమ్ యాడ్ కు ఆ హీరోయిన్ పర్ఫెక్ట్ ఛాయిస్.. బిజినెస్ మేన్ కామెంట్లపై విమర్శలు!
Advertisement

తాజా వార్తలు