Janasena Visakhapatnam : విశాఖ జనసేనలో వర్గపోరు..!!

విశాఖపట్నం జనసేనలో( Janasena ) వర్గపోరు రోజురోజుకు మరింతగా ముదురుతోంది.

జనసేన నేత వంశీని( Vamshi ) మరో నేత సాదిక్( Sadiq ) వర్గం వ్యతిరేకిస్తుంది.

వంశీ వద్దు.జనసేన ముద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ నిరసనకు దిగారు.

ఈ క్రమంలోనే సాదిక్ కార్యాలయం వద్ద ఇరు వర్గాలు బాహాబాహీకి దిగాయి.ఇరు వర్గీయుల మధ్య చెలరేగిన ఘర్షణ ముదరడంతో తోపులాట జరిగింది.

దీంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Advertisement
వాడిన కాఫీ పొడిని మ‌ళ్లీ ఇలా కూడా వాడొచ్చు.. తెలుసా?