నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట వైసీపీలో వర్గ విభేదాలు..!!

నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట వైసీపీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి.

ఎమ్మెల్యే సంజీవయ్య( Kiliveti Sanjeevaiah )కు టికెట్ ఇవ్వకూడదని వెదురుపట్టులోని మామిడితోటలో ఆయన వ్యతిరేక వర్గం సమావేశం నిర్వహించారు.

ఈ మేరకు రామ్మోహన్ రెడ్డి( Rammohan Reddy ) మామిడితోటలో వ్యతిరేక వర్గం నేతలు సమావేశం అయ్యారు.ఈ నేపథ్యంలోనే జగనన్న ముద్దు సంజీవయ్య వద్దు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.

మ్మెల్యే సంజీవయ్యకు టికెట్ ఇవ్వకూడదని వ్యతిరేకవర్గం డిమాండ్ చేస్తుంది.కాగా గత కొన్నిరోజులుగా అధిష్టానంపై ఎమ్మెల్యే వ్యతిరేకవర్గం ఒత్తిడి తీసుకువస్తున్న సంగతి తెలిసిందే.

Breaking News : అగ్నికి ఆహుతైన టాటా ఏస్
Advertisement

తాజా వార్తలు