సచివాలయం కన్వీనర్ లు నియామక లిస్ట్

బాలినేని శ్రీనివాస్, వై ఎస్.

ఆర్ కాంగ్రెస్ తిరుపతి, నెల్లూరు జిల్లా రీజినల్ కో ఆర్డినేటర్ ఎమ్మెల్యేలను బలోపేతం చేసేందుకు పరిశీలకులు నియామకం, సమస్యలు పరిష్కారం సత్యవేడు నియోజవర్గంలో, గూడూరు, సూల్లురు పేట సచివాలయం కన్వీనర్ లు నియామక లిస్ట్ 6 -20 వ తేదీ లోపు కన్వీనర్ లు నియామకం చేయాలిగడప గడప కు మన ప్రభుత్వం కార్యక్రమం ద్వారా ఎమ్మెల్యేలు గ్రాఫ్ పెరిగింది మూడు జిల్లాల్లో వై.

ఏస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ కు తిరుగు లేదు చిత్తూరు, ప్రకాశము , నెల్లూరు తూర్పు రాయలసీమ పట్టభద్రులు నియోజకవర్గం నుంచి శ్యామ్ ప్రసాద్ రెడ్డి నీ అభ్యర్థి గా ప్రకటించారు పార్టీ కి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా , ఎవరిని క్షమించడం ఉండదు.అందుకే వెంకటగిరి నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి నియామకం జరిగింది.

Secretariat Convenors Appointment List , Balineni Srinivas, Shyam Prasad Reddy,

పార్టీ కు వ్యతిరేకంగా ,ఇంతకు మించి మితిమీరి మాట్లాడితే క్రమ శిక్షణ చర్యలు తీసుకుంటాం.బాలకృష్ణ సినిమా ఫంక్షన్ కు ఎ.

బి.ఏమ్ కాలేజీలో అనుమతులు ఇచ్చారు.ఎస్పీ సెక్యూరిటీ పరిస్థితుల్లో కొంత అనుమతులు ఇవ్వలేదు.

Advertisement

మళ్ళీ పున పరిశీలన చేసి ఇచ్చారు.దీని కూడా రాజకీయం టిడిపి వాళ్ళు చేస్తున్నారు నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి, తిరుపతి జిల్లా వై.ఏస్.ఆర్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు.ప్రజలు అందరూ వై.ఏస్.ఆర్ కాంగ్రెస్ వైపు కొండంత అండగా ఉన్నారు.సీఎం జగన్మోహన్ రెడ్డికి , వెంకట గిరి నియోజకవర్గం సమన్వయ కర్తగా బాధ్యతలు ఇచ్చిన సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు జిల్లా లో అన్ని స్థానాలు గెలిపించడానికి కృషి చేస్తాను .

రాజమౌళి సినిమాలో చేయడానికి ఆర్టిస్టులు ఎందుకు ఉత్సాహాన్ని చూపిస్తారు...
Advertisement

తాజా వార్తలు