ముఖంపై ఎంతటి మొండి మచ్చలు ఉన్న ఈ సింపుల్ రెమెడీతో టాటా చెప్పండి!

చాలా మందికి ముఖంపై ముదురు రంగు మచ్చలు ఉంటాయి.ఈ మచ్చలు ముఖాన్ని కాంతిహీనంగా చూపిస్తాయి.

ఇలాంటి వారు క్లియర్ స్కిన్ కోసం ఎంతగానో తపిస్తుంటారు.మచ్చలను వదిలించుకునేందుకు ముప్ప తిప్పలు పడుతుంటారు.

కొందరైతే వేలకు వేలు ఖర్చుపెట్టి మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటారు.కానీ ఇప్పుడు చెప్పబోయే సింపుల్ అండ్ పవర్ ఫుల్ రెమెడీని కనుక పాటిస్తే ఎంతటి మొండి మచ్చలు ఉన్నా సరే వారం రోజుల్లో వాటికి టాటా చెప్పవచ్చు.

మరి ఇంతకీ ఆ సింపుల్ రెమెడీ ఏంటి అనేది లేట్ చేయకుండా ఇప్పుడు తెలుసుకుందాం.ముందుగా ఒక బౌల్‌ తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్లు వైట్ టర్మరిక్ పౌడర్ ( White Turmeric Powder )వేసుకోవాలి.

Advertisement

సూపర్ మార్కెట్ లో వైట్ టర్మరిక్ పౌడర్ మీకు దొరుకుతుంది.ఆ తర్వాత రెండు టేబుల్ స్పూన్లు రోజ్ వాటర్( Rose water ), వన్ టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్, రెండు చుక్కలు గ్లిజరిన్, వన్ టేబుల్ స్పూన్ లెమన్ జ్యూస్ ( Lemon juice )వేసుకుని అన్నీ కలిసేలా మిక్స్ చేసుకోండి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ముఖం మొత్తానికి ప్యాక్ లా అప్లై చేసుకుని ఇరవై నిమిషాల పాటు ఆరబెట్టుకోవాలి.అనంతరం వాటర్ తో చర్మాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి.ఫైనల్ గా ముఖానికి మంచి మాయిశ్చరైజర్ ను అప్లై చేసుకోవాలి.

రోజుకు ఒకసారి ఈ విధంగా కనుక చేస్తే ముఖంపై ఎలాంటి మ‌చ్చ‌లు ఉన్న సరే క్రమంగా మాయమవుతాయి.వారం రోజుల్లోనే మీరు మంచి రిజల్ట్ ను గమనిస్తారు.

పైగా ఈ రెమెడీని పాటిస్తే మీ చర్మం వైట్ గా, బ్రైట్ గా మెరుస్తుంది. పొడి చర్మం సమస్య( Dry skin problem ) దూరం అవుతుంది.ముఖం స్మూత్ గా మారుతుంది.

మిస్టర్ బచ్చన్ ఫ్లాప్ కావడంతో డబ్బులు వెనక్కు ఇచ్చేసిన హరీష్ శంకర్.. ఎన్ని రూ.కోట్లంటే?
ఇంతకీ ఆ గోడ కట్టింది ఎవరు ? టీడీపీ వర్సెస్ వైసిపి

చాలామంది మొటిమల సమస్యతో బాధపడుతుంటారు.అలాంటి వారు కూడా ఈ రెమెడీని పాటించవచ్చు.

Advertisement

మొండి మొటిమలను కూడా ఈ రెమెడీతో వేగంగా తగ్గించుకోవచ్చు.

తాజా వార్తలు