Sarpanchs Protest : ఏపీ అసెంబ్లీ వద్ద హై టెన్షన్..

అమరావతి: ఏపీ అసెంబ్లీ( AP Assembly ) వద్ద హై టెన్షన్.అసెంబ్లీ ముట్టడించేందుకు వచ్చిన సర్పంచులు.

( Sarpanchs ) అసెంబ్లీ వద్ద సర్పంచుల‌ సంఘం నేతలను అడ్డుకున్న పోలీసులు.రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేస్తున్న సర్పంచులు.

సర్పంచ్ సంఘం నేతలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

Lorem Ipsum Dolor Sit Amet
Advertisement