వెంప కాశిరాజు ఆధ్వర్యంలో భారీ సెట్టింగ్లతో సంక్రాంతి వేడుకలు

పశ్చిమగోదావరి జిల్లా,భీమవరం మండలం వెంప గ్రామంలో అంగరంగ వైభవంగా సంక్రాంతి వేడుకల్లో భాగంగా భోగి కార్యక్రమం  వెంప కాశిరాజు ఆధ్వర్యంలో భారీ సెట్టింగ్లతో సంక్రాంతి వేడుకలు నిర్వహించారు.

ముఖ్య అతిథులు గా ప్రభుత్వ విప్ ముదునూరు ప్రసాద్ రాజు,ఎస్ఆర్ కళ్యాణ మండపం హీరో కిరణ్ , సమీర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కాశి రాజు మాట్లాడుతూ మా ఊరిలో ఒకే భోగిమంట వేస్తామని,పూర్వం నుండి సాంప్రదాయ బద్ధంగా సంక్రాంతి వేడుకలను నిర్వహిస్తున్నామని.ఈ భోగి మంటలు కార్యక్రమం వినోదాన్ని తిలకించడానికి వెంప గ్రామ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాలవారు కూడా విశేషంగా పాల్గొంటారని అన్నారు.

రవితేజ కి రెమ్యూనరేషన్ ఎక్కువగా ఇస్తే కథ కూడా వినకుండా సినిమా చేసేస్తాడా..?

తాజా వార్తలు