బీఆర్ఎస్ ప్రభుత్వంపై బండి సంజయ్ ఫైర్

బీఆర్ఎస్ ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.లీకేజీ.

ప్యాకేజీ.నిరుద్యోగుల డ్యామేజీ సర్కార్ అని విమర్శించారు.టీఎస్పీఎస్సీ పరీక్షలన్నీ లీక్.

గ్రూప్ -1 ప్రశ్నాపత్రం సైతం లీకైందని బండి సంజయ్ పేర్కొన్నారు.నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతారా అని ప్రశ్నించారు.

టీఎస్పీఎస్సీ ఛైర్మన్ సహా సభ్యులందరినీ తొలగించాలని డిమాండ్ చేశారు.ఈ నేపథ్యంలో పేపర్ల లీక్ పై న్యాయ విచారణ జరపాలన్నారు.

Advertisement

లేని పక్షంలో నిరుద్యోగులతో కలిసి ప్రగతిభవన్, టీఎస్పీఎస్సీని ముట్టడిస్తామని వెల్లడించారు.

Advertisement