Samantha: సోషల్ మీడియాలో అతని ఫోటో షేర్ చేసిన సామ్.. జీవితాంతం ప్రేమించే వ్యక్తి అతనేనంటూ?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత( Samantha ) ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం టాలీవుడ్ లో విజయ్ దేవరకొండ సరసన ఖుషి సినిమాలో( Khusi Movie ) నటిస్తోంది.

అలాగే బాలీవుడ్ లో సిటాడెల్( Citadel ) అనే వెబ్ సిరీస్ లో నటిస్తోంది.ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనతో సోషల్ మీడియాలో ఏదో ఒక పోస్టుతో వార్తల్లో నిలుస్తూ ఉంటుంది.

కాగా సామ్ జెండర్‌తో సంబంధం లేకుండా తనకు క్లోజ్ ఫ్రెండ్స్‌‌తో బాండింగ్‌ గురించి ఇప్పటికే అనేక సార్లు పోస్టుల ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే.

వారితో ఫన్ మూమెంట్స్‌కు సంబంధించిన పిక్స్ కూడా పోస్ట్ చేస్తుంటుంది.ఇటీవలే కోస్టార్ విజయ్ దేవరకొండ( Vijay Devarakonda ) పిక్ షేర్ చేస్తూ అతను కష్ట సమయాల్లో తనకు ఎలా సపోర్టివ్‌గా ఉన్నాడో చెప్పుకొచ్చింది సమంత.ఈ క్రమంలోనే తాజాగా తన బెస్ట్ ఫ్రెండ్, యాక్టర్, డైరెక్టర్ రాహుల్ రవీంద్రన్‌( Rahul Ravindran ) ఫొటో షేర్ చేసింది.

Advertisement

ఈ సందర్బంగా ఫొటోని షేర్ చేస్తూ ఈ విధంగా రాసుకొచ్చింది.రాహుల్ రవీంద్రన్ ఫుడ్‌ను ఆస్వాదిస్తున్న పిక్ షేర్ చేస్తూ అతని గురించి హార్ట్ ఫెల్ట్ నోట్ పంచుకుంది సమంత.

మీకు తెలిసిన మంచి వ్యక్తిని తీసుకుని వందసార్లు మల్టిప్లై చేస్తే అది నా బెస్ట్ ఫ్రెండ్.రాహుల్ నిన్ను జీవితాంతం ప్రేమిస్తుంటాను అని ఎమోజీస్ యాడ్ చేసింది సామ్.

తను ఫుడీ అయినప్పటికీ మీతో కంపెనీ ఇవ్వడానికి దాన్ని వదులుకుంటాడు.కానీ ఎంత బాధపడతాడో అంటూ సరదాగా రాసుకొచ్చింది.కాగా సామ్ చేసిన పోస్ట్ పై రాహుల్ సైతం ఫన్నీగా స్పందించారు.

కాగా రాహుల్ రవీంద్రన్ సమంత ఇద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అన్న విషయం మనందరికీ తెలిసిందే.తను బాధలో ఉన్న సమయంలో తనను రాహుల్ రవీంద్రన్ మోటివేట్ చేసినట్టు పలు సందర్భాలలో చెప్పుకొచ్చింది సమంత.

Hair Care Tips Dry Hair : డ్రై, డ‌ల్‌, ర‌ఫ్ అండ్ డ్యామేజ్ అయిన జుట్టును రిపేర్ చేసే ఎఫెక్టివ్ రెమెడీ ఇదే!

వీళ్లిద్దరూ రవి వర్మన్ దర్శకత్వం వహించిన ఒక తమిళ చిత్రంలో కలిసి పనిచేశారు.అప్పటి నుంచే ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అయ్యారు.ఇక రాహుల్ వైఫ్, సింగర్ చిన్మయి శ్రీపాద కూడా సమంతకు సన్నిహితురాలే.

Advertisement

తాజా వార్తలు