సమంత ఫాన్స్ కు పెద్ద షాక్..! సినిమాలకు సమంత గుడ్ బై? అసలు కారణం ఏంటంటే.?

సౌత్‌ టాప్‌ హీరోయిన్‌ సమంత అక్కినేని సినిమాలకు గుడ్‌ బై చెప్పాలని నిర్ణయించుకున్నట్లు ఓ వార్త జోరుగా షికార్లు కొడుతోంది.

కొన్నాళ్ల క్రితం ఓ ఇంటర్వ్యూలో ‘సినిమాలు చేయటం ఇప్పట్లో ఆపబోనని’ స్వయంగా ఆమె ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే వచ్చే ఏడాది నుంచి మాత్రం ఆమె సినిమాలకు దూరం కాబోతున్నారన్నది ఆ కథనం సారాంశం.చేతిలోని ఐదు సినిమాలను కంప్లీట్ చేసి సినీ ఇండస్ట్రీకి దూరం కాబోతున్నదా.

ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎక్కడ.ఏ ఇద్దరు కలిసినా ఇదే చర్చ.

సోషల్ మీడియాలోనూ రచ్చ.టాప్ హీరోయిన్ ఉన్న సమయంలో సినిమాలకు గుడ్ బై చెప్పటానికి కారణం కుటుంబం కావాలని కోరుకోవటమే.

Advertisement

ప్రస్తుతం తెలుగులో యూటర్న్‌ రీమేక్‌, తమిళంలో సెమ్మ రాజా, సూపర్‌ డీలక్స్‌ చిత్రాల్లో ఆమె నటిస్తున్నారు.వీటితోపాటు నిన్ను కోరి ఫేమ్‌ శివ నిర్వాణ డైరెక్షన్‌లో నాగ చైతన్య హీరోగా తెరకెక్కించబోయే ఓ ప్రాజెక్టులోనూ ఆమె నటించే ఛాన్స్‌ ఉన్నట్లు తెలుస్తోంది.ఇవికాకుండా కొత్త ప్రాజెక్టులను ఆమె ఒప్పుకోవటం లేదు.

దీంతో 2019 మార్చి కల్లా ఆయా ప్రాజెక్టులను పూర్తి చేసేసి.తర్వాత ఆమె సినిమాలకు గుడ్‌ బై చెప్పనున్నారని ఆ కథనం పేర్కొంది.

ఈ బిజీలో పడి కుటుంబం గురించి ఆలోచించకపోతే.భవిష్యత్ లో బాధపడటం ఎందుకు అనే ఆలోచనలో ఉన్నారంట.

చేతిలో ఉన్న సినిమాలన్నీ కంప్లీట్ చేసేసి.మూడు, నాలుగు ఏళ్లు భర్త, పిల్లలతో ఓ గృహిణిగా హాయిగా ఎంజాయ్ చేయాలని ఆలోచిస్తున్నారంట.

అందులో భాగంగానే కొత్తగా ఏ ఒక్క సినిమాను అంగీకరించటం లేదని సినీ ఇండస్ట్రీలోని నిర్మాతలు చెబుతున్నారు.ఇంకా నటిస్తూనే ఉంటే.

Advertisement

మరో మూడు, నాలుగు సంవత్సరాలకు ఆటోమేటిక్ గా ఆఫర్స్ తగ్గుతాయి.అప్పుడు తప్పుకునే కంటే.

కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే.పిల్లల గురించి ఆలోచిస్తే మంచిదనే అభిప్రాయంలో ఉందంట సమంత.

ప్రస్తుతం సమంత వయస్సు 31.ఇదే రైట్ టైం అంటున్నారు.భర్త నాగచైతన్యతోపాటు సమంత కూడా ఏకాభిప్రాయానికి వచ్చారంట.

అందులో భాగంగానే కొత్త సినిమాలు అంగీకరించటం లేదనే సినిమా ఇండస్ట్రీ టాక్.ఇదంతా జాతీయ పత్రికల్లో కూడా రావడం విశేషం.

తాజా వార్తలు