Samantha : మళ్లీ గ్లామర్ షో చేస్తున్న సమంత.. ఈసారి అది తగ్గినట్లుందిగా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎవరి హోదాతో కాకుండా సొంత టాలెంట్ తో అడుగుపెట్టి స్టార్ గుర్తింపు తెచ్చుకుంది సమంత( Samantha ).నటనతో ఎన్నో మార్కులు సంపాదించుకొని.

అందంతో మాత్రం కుర్రాళ్ల మతి పోగొట్టింది.తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా నిలిచింది.

ఇక అక్కినేని నాగచైతన్య( Akkineni Naga Chaitanya ) ను ప్రేమించి పెళ్లి చేసుకొని మరింత క్రేజ్ సంపాదించుకుంది.కానీ ఆ క్రేజ్ ను విడాకులతోని ముగించుకుంది.

సమంత.ఏం మాయ చేశావే సినిమాతో తొలిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైంది.

Advertisement

ఆ తరువాత వరుస సినిమాలలో అవకాశాలు అందుకుని వెనుదిరిగి చూడకుండా ఓ రేంజ్ లో దూసుకెళ్లింది.చాలా వరకు స్టార్ హీరోల సరసన నటించింది.

అలా తనతో కలిసి నటించిన నాగచైతన్యతో ప్రేమలో పడి పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే.పెళ్లి తర్వాత సమంత అవకాశాలతో గాల్లోకి ఎగిరిందని చెప్పవచ్చు.

పెళ్లి తర్వాతనే సమంత సినిమాలలో మరింత క్రేజ్ సంపాదించుకుంది.సొంతంగా పలు బిజినెస్ లు కూడా ప్రారంభించింది.

పెళ్లి తర్వాత నాగచైతన్య తో కలిసి సినిమాలలో నటించింది.ఇక సోషల్ మీడియాలో మాత్రం సమంత బాగా యాక్టివ్ గా ఉంటుంది.

jamuna, Relangi : రేలంగి మాటలకు హీరోయిన్ జమున జంప్..కారణం ఏంటి ?

నిత్యం తనకు సంబంధించిన వర్కవుట్లు వీడియోలను, ట్రెండీ ఫోటోలను బాగా పంచుకుంది.అలా తన కెరీర్ జీవితం, పెళ్లి జీవితం సజావుగా సాగుతున్న సమయంలో ఏం జరిగిందో తెలియదు కానీ తన పెళ్లి జీవితానికి ముగింపు పలికింది సమంత.

Advertisement

తాము విడిపోతున్నామని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం వీరి గురించి హాట్ టాపిక్ గా మారింది.

చాలా వరకు సమంత పైనే విమర్శలు చేశారు.ఇక మొత్తానికి ఇద్దరు విడిపోయి తమ తమ కొత్త జీవితాలతో బిజీగా మారారు.విడాకుల తర్వాత సోషల్ మీడియాలో మరింత యాక్టివ్ గా మారింది సమంత.

ఇక తన క్లీవేజ్ షో( Cleavage show ) లకు అడ్డు చెప్పేవాళ్లే లేకపోవడంతో.తనకు నచ్చినట్లు తయారవుతుంది.ఏకంగా బట్టల సైజు బాగా తగ్గించేసి రెచ్చగొడుతుంది.

ఇక గత కొన్ని రోజుల నుండి సమంత ఫోటో షూట్ లు చేయించడం బాగా తగ్గించింది.పైగా తను మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో కూడా బాధపడుతూ దానికి చికిత్స తీసుకుంటుంది.దీంతో ఫోటోషూట్ చేయించుకోవడానికి కూడా అంత ఇంట్రెస్ట్ చూపించడం లేదు.

కానీ ఈ మధ్య మళ్లీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా మారి బాగా ఫొటోస్ పెడుతుంది.

తాజాగా మరోసారి గ్లామర్ ఫోటోలను పంచుకుంది.రకరకాల స్టిల్స్ తో ఫోటోకు ఫోజులిచ్చింది.తను ధరించిన అవుట్ ఫిట్ కూడా ఆకట్టుకునే విధంగా ఉంది.

అన్ని బాగున్నప్పటికీ కూడా సమంతలో ఒకటి మిస్ అయినట్లు అనిపించింది.అదే తన ముఖంలో సంతోషం.

ఆ డ్రెస్ వేసుకొని ఆ డ్రెస్ కు తగ్గట్టుగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వక పోయేసరికి తన ఫ్యాన్స్ ఏమయిందో అని అనుమానం పడుతున్నారు.తన ముఖం కూడా చాలా డల్ గా అనిపించింది.

ఇక ఆ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.ఇక ఆమె నటించిన పాన్ ఇండియా మూవీ షాకుంతలం విడుదల కావడానికి సిద్ధంగా ఉంది.

తాజా వార్తలు