అగ్రహీరోని బుట్టలో వేసుకున్న హీరోయిన్

బాలివుడ్ వర్గాల సమాచారం ప్రకారం మన మహేష్ బాబు హీరోయిన్ కృతి సనన్ దశ తిరిగినట్లే.టిక్కుం టిక్కుం అంటూ అట్టట్టా నెట్టుకొస్తున్న ఈ సుందరి కెరీర్ కొంత పుంతలు తొక్కబోతోందా? ఇంతకీ ఈ హీరోయిన్ ఏం చేసింది? అగ్రహీరోని బుట్టలో పడేసింది.

బాడిగార్డ్ సినిమాని హిందిలో సల్మాన్ ఖాన్ రిమేక్ చేసిన సంగతి తెలిసిందే.

కరీనాకపూర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా భారి విజయాన్ని సొంతం చేసుకుంది.ఇప్పుడు ఆ చిత్రానికి సిక్వెల్ తీయాలనే అలోచనలో ఉన్నాడంట సల్మాన్ భాయ్.అందులో హీరోయిన్ గా కృతి అయితే బాగుంటుంది అని తన సన్నిహితులతో అన్నాడంట.

Salman In Awe Of Kriti Sanon?-Salman In Awe Of Kriti Sanon-Latest News English-T

ఇంతకీ సల్మాన్ మనసు సడెన్ గా కృతి వైపు ఎందుకు వెళ్ళింది అనేగా మీ డౌటు .

సడెన్ గా ఏమి వెళ్లలేదు.డిసెంబరులో దిల్వాలే ప్రమోషన్స్ కోసం సల్మాన్ షో బిగ్ బాస్ లోకి వెళ్ళింది కృతి.

Advertisement

అప్పుడు కృతి నడక,హావభావాలు, అందం .అన్ని సల్మాన్ కి పిచ్చ పిచ్చగా నచ్చేసాయంట.అందుకోసమే కృతికి ఒక అవకాశం ఇచ్చెద్దామని సల్మాన్ ఫిక్స్ అయిపోయాడంట.

తన అందచందాలతో ఆ రకంగా సల్మాన్ ని బుట్టలో వేసుకుంది ఈ 25 ఏళ్ళ భామ.అసలే సినిమాలు లేక అల్లాడిపోతున్న కృతికి ఈ వార్త నిజమైతే బంపర్ లాటరీ తగిలినట్టే.

.

ఇమ్యూనిటీని పెంచే జామకాయ రోటి పచ్చడి!
Advertisement

తాజా వార్తలు