సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ).మెగా ఫామిలీ నుంచి వచ్చి తనదైన పద్దతిలో సినిమాలను తీసుకుంటూ మంచి హీరో అనిపించుకుంటున్నాడు.
ఆ ఫ్యామిలీ లో ఎవరి అండదండలు లేకపోయినా పైకి వస్తున్నాడు.పైగా ఎంతో కొంత మెగా హీరోల పైన ట్యాలెంటెడ్ హీరో అనే పేరు కూడా ఉంది.
ఇక ఈ శుక్రవారం సాయి ధరమ్ తేజ తన చిన్న మామ పవన్ కళ్యాణ్ తో కలిసి నటించిన సినిమా బ్రో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి పాజిటివ్ బజ్ ని సంపాదించుకుంది.సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం మంచి ఫామ్ లో ఉన్నాడు.
పైగా అతడి చివరి సినిమా విరూపాక్ష కూడా ఘన విజయం సాధించింది.
అయితే సాయి కి యాక్సిడెంట్ తర్వాత బాగా సినిమాల పరంగా కలిసి వస్తున్న అతడి బాడీ పరంగా ప్రేక్షకులు కాస్త డైసప్పోయింట్ అవుతున్నారు.ఎందుకంటే ఈ మధ్య మీరు గమనిస్తే సాయి ధరమ్ తేజ్ మునుపటి లుక్ ని కాస్త కోల్పోతున్నాడు.బాగా బరువు కూడా పెరిగిపోతున్నారు.
ఇవన్నీ వారికి తెలియకండా ఉంటాయా కానీ ఎందుకో లుక్స్ పరంగా సరిగ్గా ఫోకస్ చేయడం లేదు అని మాత్రం అనిపిస్తుంది.ఇక విరూపాక్ష( Virupaksha ) సినిమాలో ఇప్పుడు ఉన్నంత బరువు లేకపోయినా కాస్త మాట్లాడే పద్దతి లో మరియు బాడీ లాంగ్వేజ్ లో మాత్రం యాక్సిడెంట్ తాలూకా ఎఫెక్ట్ కనిపించింది.
ఇప్పుడు మాట, డైలాగ్స్ అన్ని చాల స్ప్రష్టంగా ఉన్నప్పటికీ కాస్త బరువు పెరిగిపోయాడు.ముందు ముందు ఈ విషయంలో సాయి ధరమ్ తేజ్ జాగ్రత్త వహించకపోతే ప్రమాదం పెరిగే అవకాశం ఉంటుంది.
ఇలా బరువు పెరిగిన హీరోలు ప్రస్తుతం ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోతున్నా సంగతి మనకు తెలిసిందే.ఇక సాయి ధరమ్ తేజ్ బ్రో సినిమా ( Bro movie )తర్వాత మరొక మూవీ ని అన్నౌన్స్ చేయలేదు.ఇప్పుడప్పుడే మరొక మూవీ కూడా చేసే విధంగా కనిపించడం లేదు.
ఈ ఏడాది వచ్చిన రెండు సినిమాలు విజయం సాధించడం తో హ్యటిక్ హిట్ కొట్టాలంటే మంచి కథ కోసం వేచి చూస్తున్నట్టుగా తెలుస్తుంది.మరి కొన్ని రోజుల్లో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ కూడా తన సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy