అలా చూసిన సదాని ఇలా చూడగలరా..?

జయం( Jayam ) సినిమాతో హీరోయిన్ గా పరిచయమైఅన్ సదా( Sadha ) తెలుగులో స్టార్ క్రేజ్ తెచ్చుకోలేదు కానీ ఒక మోస్తారు ఇమేజ్ సంపాధించుకుంది.

తెలుగుతో పాటుగా తమిళ్ లో కూడా అమ్మడు వరుస సినిమాలు చేసింది.

కొన్నళ్లు కెరీర్ గ్యాప్ తీసుకున్నా మళ్లీ అమ్మడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది.ముదురు భామ వయసులో తేడా కనిపిస్తుండగా ఈమధ్య స్మాల్ స్క్రీన్ పై కొన్ని షోలకు జడ్జులుగా చేస్తుంది.

ఇక లేటెస్ట్ గా మరోసారి తేజ డైరెక్షన్ లో అహింస( Ahimsa ) సినిమాలో నటించింది సదా.

Sadha In Ahimsa Movie , Sadha ,ahimsa Movie, Teja , Tollywood , Jayam ,

జయం, ఔనన్నా కాదన్నా సినిమాల్లో తేజ డైరెక్షన్ లో హీరోయిన్ గా చేసిన సదా అహింస సినిమాలో లాయర్ పాత్రలో కనిపిస్తుంది.మరి తేజ డైరెక్షన్ లో ఆమెను ఒక అందాల భామగా చూసిన ఆడియన్స్ ఏజ్ బార్ అయ్యాక ఇలాంటి పాత్రలో ఆమెను అంగీకరిస్తారా లేదా అన్నది చూడాలి.దగ్గుబాటి వారసుడు అహింస సినిమాలో తేజ ఒక సపోర్టింగ్ రోల్ చేయడం బాగానే ఉన్నా హీరోయిన్ గా కెరీర్ ఎండ్ కార్డ్ పడింది కాబట్టే సదా ఈ పాత్రలకు ఫిక్స్ అయిందని అంటున్నారు.

Advertisement
Sadha In Ahimsa Movie , Sadha ,Ahimsa Movie, Teja , Tollywood , Jayam , -అల

అహింస సదా కెరీర్ కు ఏమాత్రం బూస్టింగ్ ఇస్తుందో చూడాలి.

న్యూస్ రౌండప్ టాప్ 20
Advertisement

తాజా వార్తలు