తెలంగాణ ప్రజలు మార్పు కోరుకున్నారని మంత్రి శ్రీధర్ బాబు( Minister Sridhar Babu ) అన్నారు.పాలనలో మార్పు చూపెడతామని చెప్పారు.
బోధన్ షుగర్ ఫ్యాక్టరీని ఓపెన్ చేస్తామన్న మంత్రి శ్రీధర్ బాబు గత ప్రభుత్వం బోధన్ ఫ్యాక్టరీ, భూములను బ్యాంకులను అప్పగించిందని ఆరోపించారు.
బీఆర్ఎస్ నేతలు ఆరు గ్యారంటీలను( Six Guarantees ) రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.ఈ క్రమంలోనే ఈ నెల 27 నుంచి మరో రెండు గ్యారంటీలు అమల్లోకి వస్తాయని తెలిపారు.రైతుబంధును( Rythu Bandhu ) గత సర్కార్ అనర్హులకు ఇచ్చిందన్నారు.
ఎన్నికల కోసమే బీజేపీ చెరుకు ధర పెంచిందని విమర్శించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy