నిజామాబాద్ జిల్లా రుద్రూర్ సర్పంచ్ అత్యుత్సాహం

నిజామాబాద్ జిల్లాలోని రుద్రూర్ గ్రామ సర్పంచ్ అత్యుత్సాహం ప్రదర్శించారు.విధులు నిర్వహిస్తున్న పోలీస్ అధికారిని సర్పంచ్ సాయిలు బలవంతంగా నెట్టేశారని తెలుస్తోంది.

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పోలీసులకు ఓ యువకుడు పట్టుబడ్డాడు.అయితే ఆ యువకుడిని వదిలేయాలంటూ సర్పంచ్ ఎస్ఐపై విరుచుకుపడ్డారని సమాచారం.

Rudrur Sarpanch Of Nizamabad District Is Zealous-నిజామాబాద్

ఈ క్రమంలోనే ఎస్ఐను నెట్టివేస్తూ వాగ్వివాదానికి దిగాడు.దీంతో సర్పంచ్ సాయిలు తీరుపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
తెలంగాణలో షాకింగ్ సీన్.. కోళ్ల పంజరంలో పిల్లలు.. ఎలా తీసుకుపోతున్నారో చూడండి..

తాజా వార్తలు