సంగారెడ్డి జిల్లాలో రోడ్డుప్రమాదం.. ఇద్దరు యువకులు మృతి

సంగారెడ్డి జిల్లా( Sangareddy )లో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.కల్హేరు మండలంలో ప్రమాదవశాత్తు ట్రాక్టర్, బైకు ఢీకొన్నాయి.

ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.

స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.అనంతరం రోడ్డు ప్రమాదం( Road accident )పై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Betfair Review And Player Reputation (UK) : An Analytical Guide
Advertisement