అమెరికాలోని ఫ్లోరిడాలో తరచూ రోడ్డు ప్రమాదాలు ఎక్క్వుఅగా జరుగుతూ ఉంటాయి.
అయితే తాజాగా మరొక ఘోరమైన రోడ్డు ప్రమాదం సంభవించింది, ఈ ఘటనలో కారు డ్రైవర్ తో సహా ముగ్గురు యువతులు దుర్మరణం చెందారు.
ఈ విషయాన్ని రహదారి అధికారులు వెల్లడించారు.
అయితే మృతుల వివరాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు.పోర్ట్ సెయింట్ లూసీ ప్రాంతంలోని ఓ బీచ్ రోడ్డుపై శుక్రవారం సాయంత్రం ఈ ఘటన జరిగిందని తెలిపారు.రోడ్డుపై వేగంగా వెళ్తున్న సెడాన్ వాహనాన్ని ఓ ట్రక్కు ఢీ కొట్టి అక్కడికక్కడే పల్టీలు కొట్టింది.
దాంతో రెండు వాహనాల్లో మంటలు చెలరేగాయి.సెడాన్‌లో ఉన్న ఓ డ్రైవర్, అతనితోపాటు ఉన్న ముగ్గురు యువతులు అక్కడికక్కడే మృతి చెందగా, ట్రక్ నడుపుతున్న 26 ఏళ్ల యువతి మాత్రం గాయాలతో సురక్షితంగా బయటపడింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy