Ashu Reddy Ram Gopal Varma: మరింత దిగజారిపోయిన ఆర్జీవీ.. అషురెడ్డి కాళ్ళ దగ్గర కూర్చొని అలా?

తెలుగు పేక్షకులకు టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.

తరచూ ఏదోక వివాదంతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు రాంగోపాల్ వర్మ.

ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ వారిపై విమర్శలు గుప్పిస్తూ అలాగే సమాజంలో జరిగే కొన్ని అంశాలపై తనదైన శైలిలో స్పందిస్తూ కాంట్రవర్సీలను క్రియేట్ చేస్తూ ఉంటారు రాంగోపాల్ వర్మ.ఇక రాంగోపాల్ వర్మ మాటలు చేష్టలు మాత్రమే కాకుండా ఆయన సినిమాలు కూడా కాంట్రవర్సీలకు దారి తీసే విధంగా ఉంటాయి.

ఎక్కువగా రాంగోపాల్ వర్మ బోల్డ్ కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటూ ఉంటారు.తన గురించి ఎందరు ఎన్ని విధాలుగా మాట్లాడినా కూడా తన పని తాను చేసుకుంటూ వెళుతూ ఉంటాడు.

ఇది ఇలా ఉంటే రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన బోల్డ్ సినిమా డేంజరస్.లెస్బియన్ రొమాన్స్ జానర్ లో రూపొందించిన ఈ సినిమా డిసెంబర్ 9న వరల్డ్ వైడ్ థియేటర్ లలో విడుదల కానుంది.

Advertisement

నైనా గంగూలీ, అప్సర రాణి ఈ సినిమాలో హీరోయిన్స్ గా నటించారు.ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో రాంగోపాల్ వర్మ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా బిజీ బిజీగా ఉన్నారు.

ఇకపోతే రాంగోపాల్ వర్మ ని ఇంటర్వ్యూ చేయడం ద్వారా ఎంతో మంది అమ్మాయిలు పాపులర్ అయిన విషయం తెలిసిందే.

అలాంటి వారిలో అషు రెడ్డి, అరియానా, ఇనయ ఇలా ఎంతో మంది అమ్మాయిలు అమ్మాయిలు మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.అయితే రామ్ గోపాల్ వర్మ ద్వారా పాపులర్ అయిన అమ్మాయిలలో అషురెడ్డి కూడా ఒకరు.తాజాగా ఈ డేంజరస్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అషురెడ్డితో బోల్డ్ ఇంటర్వ్యూ ప్లాన్ చేశాడు వర్మ.

ఇక ఎలాగో క్రేజ్ తెచ్చిన వ్యక్తి కాబట్టి అషురెడ్డి కూడా కాదనకుండా ఇంటర్వ్యూలో పాల్గొంది.ఇక వర్మ స్త్రీల అందాన్ని పూజిస్తాడు కాబట్టి, అషురెడ్డి పాదాల వద్ద కూర్చొని ఇంటర్వ్యూ చేసాడు.

Lorem Ipsum Dolor Sit Amet
Lorem Ipsum Dolor Sit Amet

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు