బండి తీద్దామ‌నుకుంటే రివర్సైన సీన్ ? వీడియో చూస్తే షాకే !

సోష‌ల్ మీడియాలో తర‌చూ కొన్ని వీడియోలు వైర‌ల్ అవు తుంటాయి.

ఇందులో స‌మాజానికి మంచి మెసేజ్ ఇచ్చే వీడియోల‌తో పాటు షాకింగ్ వీడియోలు, ఫ‌న్నీ వీడియోలు కూడా ఉంటాయి.

అయితే ప్ర‌మాదానికి సంబంధించిన ఓ విడియో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతోంది.రోడ్డు ప్ర‌మాదాలు జ‌ర‌గ‌డం మ‌న‌లో చాలా మంది క‌ళ్లారా చూసే ఉంటారు.

Reverse Scene If The Cart Is Unloaded Shake If You Watch The Video , Bike Stunt,

కొన్ని సంద‌ర్భాల్లో మనం ఎంత జాగ్ర‌త్త‌గా ఉన్నా.జ‌ర‌గాల్సిన న‌ష్టం జ‌రిగి పోతుంటుంది.

క్ష‌ణాల్లో బ‌తుకు జీవుడా అంటూ ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ ప‌డిన వారూ లేక‌పోలేదు.ఈ కోవ‌కు చెందిన ఓ వీడియో సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతోంది.

Advertisement

అస‌లు ఏం జ‌రిగి ఉందో తెలుసుకోవాల‌ నుందా.అయితే మీరూ ఆ వీడియోను చూడాల్సిందే.

ఈవీడియోలో ఓ వ్య‌క్తి తాను త‌లిచింది ఒక‌టైతే మ‌రోకటి జ‌రిగింది.స‌ద‌రు వ్య‌క్తి షాప్ ఎదుట పార్క్ చేసి ఉన్న ట్రాలీ ఆటోను రివ‌ర్స్ చేద్దామ‌నుకున్నాడు.

వాహ‌నాన్ని రివ‌ర్స్ చేశాడో లేదో.సీన్ కాస్త రివ‌ర్స్ అయింది.

అనుకోని జ‌రిగిన ఈ ఘ‌ట‌న‌లో ట్రాలీతో స‌హా వ్య‌క్తి మురికి  కాలువ‌లో ప‌డి పోయాడు.మురికి  కాలువ‌పై ఉన్న సిమెంట్ ప‌లుక‌లు ఊడి పోవ‌డంతో ఘ‌ట‌న జ‌రిగింది.

అజీర్తికి ఔషధం పుదీనా.. ఇలా తీసుకున్నారంటే క్షణాల్లో రిలీఫ్ మీ సొంతం!

రివ‌ర్స్ చేసే స‌మ‌యంలోఅంతా బాగానే ఉన్న టైర్లు క‌దిలేట‌ప్పుడు మాత్రం సిమెంట్ ప‌లుక‌లు ఊడి పోయాయి.దీంతో ట్రాలీ ఒక్క‌సారిగా మురికి  కాలువ‌లో ప‌డిపోయింది.

Advertisement

అదృష్ట‌వ‌శాత్తు స‌ద‌రు వ్య‌క్తికి ఎలాంటి గాయాలు కాలేదు.సంబంధిత వీడియోలు, విజువ‌ల్స్ మాత్రం సోష‌ల్‌మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

అయితే ఈ వీడియోను వైర‌ల్ హాగ్ అనే ట్విట్ట‌ర్ ఖాతా సోష‌ల్ మీడియాలో అప్‌లోడ్ చేయ‌గా నెటిజెన్లు తెగ కామెంట్లు చేస్తున్నారు.మీరూ ఈ ప్ర‌మాద వీడియోపై లుక్కేసి కామెంట్ చేయండి.

 ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో ఇది తెగ వైర‌ల్ అవుతోంది. ఏం జ‌రిగి ఉందో తెలుసుకోవాల‌నుందా.

అయితే మీరూ ఆ వీడియోను చూడాల్సిందే.

తాజా వార్తలు