తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి( CM Revanth Reddy ) బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్( KTR ) ఛాలెంజ్ చేశారు.
ఈ మేరకు రేవంత్ రెడ్డికి దమ్ముంటే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్ గిరి( Malkajgiri ) స్థానం నుంచి పోటీకి రావాలని తెలిపారు.
అయితే తన సవాల్ ను స్వీకరించడానికి రేవంత్ రెడ్డి భయపడుతున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు.మల్కాజ్ గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో బీఆర్ఎస్( BRS ) బలాన్ని చూసి రేవంత్ రెడ్డి మౌనం వహించారని విమర్శించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy