తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై( Revanth Reddy ) బీజేపీ నాయకురాలు డీకే అరుణ తీవ్రంగా మండిపడ్డారు.
రేవంత్ రెడ్డి ఇంకా ప్రతిపక్షంలోనే ఉన్నట్లు మాట్లాడుతున్నారని విమర్శించారు.
రేవంత్ రెడ్డికి తన పాలనపై తనకే నమ్మకం లేదని ఎద్దేవా చేశారు.కాంగ్రెస్ లో ఎవరైనా ఏక్ నాథ్ షిండేలా( Ek Nath Shindela ) మారితేనే ప్రభుత్వం కూలుతుందని తెలిపారు.
ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డికి దమ్ముంటే ఇచ్చిన గ్యారెంటీలు పూర్తిగా అమలు చేయాలన్నారు.మోదీ గురించి మాట్లాడే నైతిక హక్కు రేవంత్ రెడ్డికి లేదని వెల్లడించారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy